MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • నయనతార ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్ ఇదే..!

నయనతార ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్ ఇదే..!

ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అదే విధంగా ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె ఆరోగ్యంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 26 2022, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఏదైనా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్నా... డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలన్నా.. ముందుగా గుర్తుకు వచ్చేది నయనతార. ఆమె భిన్న కాన్సెప్ట్ సినిమాలతో ఆమె అదగరొడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నయనతార సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు దాటింది. అప్పటి తో పోలిస్తే.. ఇప్పుడు ఆమె మరింత అందంగా కనిపిస్తున్నారు. ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
 

38

ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అదే విధంగా ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె ఆరోగ్యంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు.

48

ఆమె బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఓ డ్రింక్... ఆమె ఆరోగ్యానికి , అందానికి కారణమట. ప్రతిరోజూ నయన తార కొబ్బరితో తయారు చేసిన స్మూతీని బ్రేక్ ఫాస్ట్ డ్రింక్ గా తీసుకుంటారట. ఆ డ్రింక్ ఆమెను ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి సహాయం చేస్తుంది.

58

ఈ కోకోనట్ స్మూతీ తయారు చేయడం ఎలాగో ఓసారి చూద్దాం...  దీనిని తయారు చేయడానికి మనకు రెండు కప్పుల కొబ్బరి నీళ్లు, ఒక కప్పు కొబ్బరి తురుము, అరకప్పు కొబ్బరి పాలు, కొంచెం పంచదార, చిటికెడ్ దాల్చిన చెక్క పొడి వాడతారు.

68

ముందుగా బ్లెండర్ లో కొబ్బరి నీరు, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, పంచదార వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఎలాంటి తొలకలు లేకుండా... మెత్తని పేస్టులాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్ లోకి తీసుకోవాలి.

78

ఇప్పుడు అందులో దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చల్ల చల్లగా తాగాలి అనుకుంటే.. అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే.. వదిలేయవచ్చు.

88

ఈ కొబ్బరి స్మూతీ తాగడం వల్ల మన శరీరానికి ఫైబర్ అందుతుంది. అంతేకాకుండా.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved