MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • White Hair: సోంపు నూనె వాడితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా అవ్వాల్సిందే..!

White Hair: సోంపు నూనె వాడితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా అవ్వాల్సిందే..!

చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చిందని ఫీల్ అవుతున్నారా? ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి ఏవేవో కలర్స్ వాడుతున్నారా? అలాంటివి ఏమీ లేకుండా, మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే మార్గం ఒకటి ఉంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 17 2025, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఒక్కప్పుడు 50, 60 ఏళ్లు వచ్చిన వారిలోనే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. చిన్నవయసులోనే ముఖ్యంగా 25-30 ఏళ్ల మధ్య ఉన్న యువతలో కూడా తెల్ల జుట్టు కనిపించడం సాధారణం అయిపోయింది. దీనిని తగ్గించుకోవడానికి మార్కెట్ లో  ఎన్నో కెమికల్స్ తో నిండిన రంగులు అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అలా  సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా.. తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24


సోంపు నూనెతో జుట్టు సంరక్షణ
సోంపు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదల‌కు సహకరించడమే కాకుండా,
 దెబ్బతిన్న జుట్టును మళ్లీ ఆరోగ్యంగా మారుస్తాయి. ముఖ్యంగా తెల్ల జుట్టును నెమ్మదిగా నల్లగా మారుస్తాయి. ఈ నూనెను వారానికి రెండు సార్లు వాడటం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు.
 

34
Grey hair

Grey hair

ఇంట్లోనే నూనె ఎలా తయారుచేయాలి?
కావలసిన పదార్థాలు:

అరకప్పు సోంపు గింజలు
ఒక కప్పు కొబ్బరి నూనె (లేదా ఆలివ్ ఆయిల్)
తయారీ విధానం:

ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయండి.
తరువాత అందులో సోంపు గింజలు వేసి, మిశ్రమాన్ని సన్నని మంట మీద 10-15 నిమిషాల పాటు మరిగించండి.
బాగా చల్లారిన తర్వాత, నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేయండి.

44

వాడే విధానం:
ఈ నూనెతో తల, జుట్టుకు మంచిగా మసాజ్ చేయాలి. తర్వాత 30 నిమిషాలపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత ఘాడత తక్కువగా ఉండే షాంపూని ఎంచుకొని దానితో తలస్నానం చేయాలి.  ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. రెండు, మూడు వారాల్లోనే మీరు దీని రిజల్ట్ క్లియర్ గా చూడగలుగుతారు.


అదనంగా...
సోంపు కు మంచి మౌత్ ఫ్రెషనర్ గుణమూ ఉంటుంది. అంతేకాదు, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అటువంటి గింజలతో తయారయ్యే నూనె జుట్టుకు హాని కాకుండా లాభమే ఇస్తుంది.ఇది సహజ, హానికర రసాయనాలు లేని పరిష్కారం కావడంతో, ఎవరైనా సురక్షితంగా ప్రయత్నించవచ్చు. మీరు కూడా ఈ ఇంటి చిట్కాను ఫాలో అవుతూ, జుట్టు ఆరోగ్యాన్ని తిరిగి పొందండి!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved