MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • ప్రెగ్నెన్సీలో ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే..!

ప్రెగ్నెన్సీలో ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే..!

మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా...  తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాగా.. ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళలు కామన్ గా చేసే తప్పులేంటి..? వేటికి దూరంగా ఉండాలో ఓసారి చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2022, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
pregnancy

pregnancy

తల్లి అవ్వడం మహిళల వరం. పెళ్లైన ప్రతి మహిళ తనను తాను అమ్మగా చూసుకోవాలని ఆశపడుతుంది. అందుకే.. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టేవరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. గర్భం దాల్చిన వెంటనే.. మహిళల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటారు. వారి శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు.. బరువు పెరగడానికి.. ఎద భాగం పెరగడానికి కారణమౌతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అంతేకాదు.. గర్భం దాల్చిన తర్వాత.. మీ శరీరం మీ నుంచి చాలా కోరుకుంటుంది. ఈ క్రమంలో.. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే.. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా...  తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాగా.. ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళలు కామన్ గా చేసే తప్పులేంటి..? వేటికి దూరంగా ఉండాలో ఓసారి చూద్దాం..

310

1.గర్భం దాల్చిన తర్వాత చాలా మందిలో నీరసం, కళ్లు తిరగడం, వాంతులు అవ్వడం జరుగుతుంటాయి. వాటి వల్ల ఏదీ సరిగా తినాలని అనిపించదు. ఈ క్రమంలో చాలా మంది భోజనం చేయడం మానేస్తూ ఉంటారు. దాదాపు 6-10 మంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆహార విరక్తి కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

410

అయితే, భోజనం చేయకుండా మానేయడం మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు, నాలుగు నెలల్లో ఆహారం చాలా మంచిగా తీసుకోవాలి.  శిశువు ముఖ్యమైన అవయవాలు ఏర్పడటానికి, అభివృద్ధి చెందడానికి ఇది చాలా కీలకమైన సమయం. కాబట్టి.. పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి.

510

2.ఇక గర్భం దాల్చిన తర్వాత మహిళ బరువు పెరగడం చాలా సర్వ సాధారణ విషయం. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా మరియు ఎటువంటి పరిమితులు లేకుండా తినడం వల్ల, మీ హార్మోన్ స్థాయిలు నిరంతరం మారుతూ ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా మంది తాము బాగా లావు అయిపోతున్నామని బెంగ, ఆందోళన పెట్టుకుంటారు. దీని వల్ల ఒత్తిడి పెరిగి.. అది మీ బిడ్డ పై పడే అవకాశం ఉంది. కాబట్టి.. బరువు గురించి పక్కన పెట్టి... ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 
 

610
pregnancy

pregnancy

3.గర్భం దాల్చిన తర్వాత మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కడుపు ఉబ్బరంగా ఉండటం, కండరాల నొప్పులు, జీర్ణాశయ సమస్యలు ఇలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా ఇబ్బంది వచ్చింది కదా అని ఏ మందులు పడితే.. ఆ మందులు వేసుకోకూడదు. దాని వల్ల కడుపులో బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

710

4.ఇక ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేయడం చాలా మంచిది. అయితే.. మరీ ఎక్కువ శ్రమ పడటం కూడా అంత మంచిది కాదు. అలా అని.. బద్దకంగా కూర్చోవడం కూడా మంచిది కాదు. తేలికపాటి వ్యాయామాలు చేయడం మీకు, మీతో పాటు మీ బిడ్డ ఆరోగ్యానికి కూడా  చాలా మంచిదట.

810

5.తరచూ వైద్యులను సంప్రదించి హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. బాగానే ఉంది కదా అని వైద్యులను సంప్రదించకుండా ఉండటం మంచిది కాదు. ఇవి మాత్రమే కాదు .. ఈ సమయంలో సరైన జీవన శైలిని కూడా అలవాటు చేసుకోవాలి.
 

910

మీరు గర్భవతి అయితే ధూమపానం, మద్యం సేవించడం లేదా కెఫిన్ తీసుకోవడం మానేయాలి.ప్రాసెస్ చేసిన, చక్కెర పదార్థాలు వంటి అనారోగ్యకరమైన సౌకర్యవంతమైన ఆహారాలను తినవద్దు.

1010

అలాగే, మీకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. తక్కువ నిద్ర గర్భధారణ అలసటకు దోహదపడుతుంది. మీరు ఇప్పటికే భారీ శరీర మార్పులకు వెళుతున్నప్పుడు అది మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved