MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • నేషనల్ క్రష్.. రష్మిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!

నేషనల్ క్రష్.. రష్మిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!

రష్మిక తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికీ, తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి  ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 05 2022, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రస్తుతం హవా చాటుతున్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు.  కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్దమౌతున్నారు. బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ రోజు విడుదలైన సీతా రామమ్ లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సినిమాల సంగతి పక్కన పెడితే.. రష్మిక అందం, అభినయం గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె అందానికి ఫిదా అయ్యారు కాబట్టే.. ఆమె నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించుకున్నారు.

39
Rashmika Mandanna

Rashmika Mandanna

రష్మిక తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికీ, తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి  ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం...

49

రష్మిక సహజంగానే చాలా అందంగా ఉంటుంది. కానీ.. తన స్కిన్ విషయంలో ఆమె చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఆమె తన చర్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం...
 

59

మీకు తెలుసో తెలీదో.. రష్మిక.. స్కిన్ ఎలర్జీ టెస్ట్ చేయించుకున్నారట. తాను ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే తనకు ఎలర్జీ  వస్తుంది అనే విషయం తెలుసుకునేందుకు ఆమె ఎలర్జీ టెస్టు కూడా చేయించుకున్నారట.
 

69

ఆమె మరో బ్యూటీ సక్రెట్ ఏమిటంటే... ఆమె తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఆమె తన ఆయిల్ ఫుడ్ ని అస్సలు తీసుకోరు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.
 

79


ఆమె బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు... ఇంట్లో ఉన్నా కూడా.. సన్ స్క్రీన్ లోషన్ కచ్చితంగా ఉపయోగిస్తారట. సన్ స్కీన్ లోషన్ రాయడం వల్ల.. చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. 

89

రష్మిక సన్ స్క్రీన్ లోషన్ తో పాటు... ప్రతిరోజూ సీరమ్ ని తీసుకుంటారు. ముఖ్యంగా ఆమె విటమిన్ సీ సీరమ్ ని మాత్రమే వాడతారట. అంతేకాదు.. ఆమె మాయిశ్చరైజర్ ని కూడా కచ్చితంగా ఉపయోగిస్తారట. చాలా మంది మాయిశ్చరైజర్ రాయకుండా తప్పు చేస్తూ ఉంటారు. కానీ.. కచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలట.

99

చాలా మంది ముఖాన్ని పదేపదే సోప్ తో వాష్ చేస్తూ ఉంటారు. దాని వల్ల చర్మం పొడిబారుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఫేస్ వాస్ చేయకూడదు. రష్మిక కేవలం రోజుకు రెండు సార్లు మాత్రమే ఫేస్ వాష్ చేస్తూ ఉంటుందట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved