MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • Parenting Tips: ఐశ్వర్యా రాయ్ నుంచి ఇవి నేర్చుకోవాల్సిందే..!

Parenting Tips: ఐశ్వర్యా రాయ్ నుంచి ఇవి నేర్చుకోవాల్సిందే..!

ఆమె చాలా సార్లు చాలా బిజీగా ఉన్నప్పటికీ... తల్లిగా మాత్రం ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తూ వచ్చారు. తన కూతురి కోసం ఆమె కొంతకాలం పాటు.. తన కెరిర్ ని కూడా పక్కన పెట్టేశారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 16 2022, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఒకప్పటి మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల తార  ఐశ్వర్యారాయ్ గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి చిరునామాగా ఐశ్వర్యరాయ్ గా చెబుతుంటారు. అందాల తార గా  అందరి మన్నలను పొందిన ఆమె.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటారు. అయితే.. పెళ్లై.. తల్లిగా మారిన తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సినిమాలకు దూరమైన ఆమె పేరెంటింగ్ లో బిజీగా మారారు. ఆమె నుంచి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కచ్చితంగా కొన్ని నేర్చుకోవాల్సిందే. ఆమె చాలా సార్లు చాలా బిజీగా ఉన్నప్పటికీ... తల్లిగా మాత్రం ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తూ వచ్చారు. తన కూతురి కోసం ఆమె కొంతకాలం పాటు.. తన కెరిర్ ని కూడా పక్కన పెట్టేశారు.

310

చాలా మంది డబ్బున్నవారు తమ పిల్లలను పనివారికి అప్పగిస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఐశ్వర్యారాయ్ మాత్రం తన కూతురి విషయంలో అన్నీ తానే చూసుకుంటారు. తన కూతురిని స్కూల్ దగ్గర దింపడం.. మళ్లీ.. ఇంటికి తీసుకురావడం లాంటి అన్ని పనులను ఆమే స్వయంగా చేసేది. 

410

అంతేకాదు.. పాపను స్టూడియో, ఈవెంట్స్ వేటికి తీసుకువెళ్లాలి అన్నా ఆమె స్వయంగా తీసుకువెళ్లేవారట. తన కూతురు పనులను ఆమె స్వయంగా చేసేవారు.

510

తన కూతురికి క్వాలిటీ టైమ్ ఇవ్వడంలో ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. తన కూతురు అన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్ గా, మెచ్యూర్డ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే.. తన కూతురు తో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేలా చూసుకుంటారు.

610

తన కూతురి విషయంలో ఆమె అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటారు. ఏ విషయంలోనూ తన కూతురు బాధ పడకుండా ఉండేందుకు ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తన కూతురు ఆరాధ్య ఎప్పుడూ ఆనందంగా ఉండేలా ఆమె చూసుకుంటూ ఉంటారు.

710

ఇక సెలబ్రెటీలు, వారి పిల్లలు ఎక్కడ కనపడినా.. వారి వెంట కెమేరాలు వెంట పడుతూనే ఉంటాయి. అయితే.. ఆ విషయంలోనూ ఐశ్వర్య చాలా జాగ్రత్తగా ఉంటారు.

810
Aishwaryarai

Aishwaryarai

తమ కూతురు ఆరాధ్య ను కెమేరాల కంట పడకుండా జాగ్రత్తపడేవారు. చిన్న పిల్ల కావడంతో కెమేరాలను చూసి భయపడుతుందని..వాటికి ఆమెను దూరంగా ఉంచేవారు. మీడియాలో ప్రతిరోజూ తన కూతురు ఒక వార్త కాకుండా ఉండేందుకు ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

910

ఆమె తన మాతృత్వానికే ఎక్కువ విలువ ఇచ్చారు. పాప పుట్టిన వెంటనే సినిమాల వైపు అడుగులు వేయాలని ఆమె అనుకోలేదు. దానికన్నా కూడా... తన కూతురితో తాను ఉండటమే ముఖ్యమని ఆమె భావించారు.

1010

ఇక సెలబ్రెటీలు, వారి పిల్లలు నెటిజన్ల ట్రోల్స్ కి గురవ్వడం కూడా చాలా కామన్. అయితే.. ఆ ట్రోల్స్ కూడా.. తన కూతురిపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండేలా ఆమె చర్యలు తీసుకునేవారు. ఆ ట్రోల్స్ ఏమీ తన కూతురిపై రాకుండా ఉండేందుకు కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved