MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Travel
  • Cleanest Cities భారత్‌లో ఇవే పరిశుభ్రమైన నగరాలు.. తెలుగు నగరాలకు చోటుందా??

Cleanest Cities భారత్‌లో ఇవే పరిశుభ్రమైన నగరాలు.. తెలుగు నగరాలకు చోటుందా??

నగరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత నివాసయోగ్యంగా ఉంటాయి. స్వచ్ఛమైన నగరాలు జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి. 2025 నాటికి భారతదేశంలోని కొన్ని నగరాలు పరిశుభ్రమైనవిగా పేరు గాంచాయి. అందులో మధ్యప్రదేశ్ నుండి గుజరాత్ వరకు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటి గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Anuradha B
Published : Mar 23 2025, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇండోర్, మధ్యప్రదేశ్

ఇండోర్, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్  అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుంది. ఇక్కడ రాజ్‌వాడ, లాల్ బాగ్ ప్యాలెస్, ఖజరానా గణేష్ టెంపుల్, పాతాళపాని జలపాతం, రాలమండల్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా సందర్శించాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
సూరత్, గుజరాత్

సూరత్, గుజరాత్

వజ్రాల రాజధానిగా పేరున్న సూరత్‌ అందమైన నగరం. ఇక్కడ చూడటానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, డుమాస్ బీచ్, హజీరా బీచ్, సువాలి బీచ్, ఇస్కాన్ టెంపుల్ మొదలైనవి అందరినీ ఆకర్షిస్తున్నాయి.

38
నవీ ముంబై, మహారాష్ట్ర

నవీ ముంబై, మహారాష్ట్ర

సంపన్నులు, కార్పొరేట్ కార్యాలయాలకు కేంద్రం నవీ ముంబై.  ముంబైకి సమీపంలోనే ఉంటుంది. ముంబైతో పోలిస్తే చాలా పరిశుభ్రంగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలు, పార్కులు, కార్పొరేట్ కార్యాలయాలు, అంతటా పచ్చదనం..  ఈ నగరం ప్రత్యేకతలు.

48
అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్

అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత పరిశుభ్రమైన పట్టణం అంబికాపూర్. ఇక్కడ సందర్శనీయ ప్రదేశాలు కూడా ఎక్కువే.  చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో మహా మాయ టెంపుల్, మెయిన్‌పాట్ హిల్ స్టేషన్, కైలాష్ గుఫా, థిన్‌థిని రాయి, సర్గుజా ప్యాలెస్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి.

58
మైసూర్, కర్ణాటక

మైసూర్, కర్ణాటక

దసరా ఉత్సవాలకు ప్రసిద్ధమైన నగరం మైసూర్. కర్ణాటకలో చూడదగ్గ  ఒక మంచి నగరం. ఇక్కడ మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. పరిశుభ్రతకు ఈ పట్టణం పేరుగాంచింది.

68
విజయవాడ, ఆంధ్రప్రదేశ్

విజయవాడ, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ కొలువైన కనకదుర్గమ్మ గుడి చాలా ఫేమస్. ఈ పట్టణం ఏపీ రాజధానిగా అయ్యాక చాలా మార్పులు వచ్చాయి.

78
అహ్మదాబాద్, గుజరాత్

అహ్మదాబాద్, గుజరాత్

అహ్మదాబాద్ పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. ఇది గుజరాత్లోనే అది పెద్ద నగరం. ఇక్కడ చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. టెక్స్టైల్, ఇతర పరిశ్రమలు ఎన్నో ఉన్నా.. నిర్వహణ సరిగా ఉండటంతో పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. 

88
న్యూఢిల్లీ

న్యూఢిల్లీ

దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో చూడటానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. పార్లమెంట్ భవనం, కుతుబ్ మీనార్.. ఇలాంటి ఎన్నో ఆకర్షణలు ఈ నగరంలో ఉన్నాయి. రోడ్లు విశాలంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే కాలుష్యం ఈ నగరానికి ఉన్న ప్రధాన సమస్య. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ప్రయాణం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved