Indian Railways సీనియర్ సిటిజన్లకు స్పెషల్ సౌకర్యాలు.. అవేంటో తెలుసా?
సీనియర్ సిటిజన్ల కోసం భారతీయ రైల్వే ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తోంది. తాజాాగా వాటికి మరొకటి జోడిస్తోంది. రైల్వే స్టేషన్లలో సీనియర్ సిటిజన్లు ఎదుర్కొనే సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది ఇండియన్ రైల్వే. దీంతో పాటు మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి.
12

ఇండియన్ రైల్వే
ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే అనేక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. వయసు పైబడిన ప్రయాణికుల కోసం రైల్వే స్పెషల్ ఫెసిలిటీస్ ప్రారంభిస్తోంది.
22
మరిన్ని
స్పెషల్ టికెట్ కౌంటర్లు
ముసలి వాళ్ళకి ఇంకా దివ్యాంగులకి రైల్వే స్టేషన్లో సపరేట్ టికెట్ కౌంటర్లు ఉంటాయి.
లోకల్ ట్రైన్స్‌లో స్పెషల్ సీట్లు
ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై లాంటి సిటీల్లో సీనియర్ సిటిజన్లకి సపరేట్ సీట్లు ఉంటాయి.
Latest Videos