MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Travel
  • Indian Railway: రైల్వేలో ప్యాసింజర్ల కోసం ఎన్ని ఉచిత సౌకర్యాలు ఉన్నాయో తెలుసా?

Indian Railway: రైల్వేలో ప్యాసింజర్ల కోసం ఎన్ని ఉచిత సౌకర్యాలు ఉన్నాయో తెలుసా?

ఇండియన్ రైల్వేలో ప్రతిరోజు కొన్ని లక్షలమంది ప్రయాణం చేస్తుంటారు. మిగతా వాటితో పోలిస్తే.. రైలు ప్రయాణం కాస్త కంఫర్ట్ గా ఉండటం, ప్రయాణ ఖర్చులు కూడా తక్కువ కావడం వల్ల చాలామంది ట్రైన్ జర్నీ చేయడానికి మొగ్గుచూపుతారు. రైల్వే కూడా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. ప్రయాణికుల జర్నీని మరింత సులువు చేయడానికి రైల్వే చాలా ఉచిత సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఇండియన్ రైల్వేలో ఎన్ని ఫ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయో ఓసారి చూసేయండి.

1 Min read
Author : Kavitha G
Published : Apr 09 2025, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతీయ రైల్వే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు కొన్ని లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఉంటుంది. ఇటీవల రైల్వేలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే చాలా ఉచిత సౌకర్యాలను కల్పిస్తోంది. చాలామందికి ఈ విషయం తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరి రైల్వేలో ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయో వాటిని ఎలా వాడుకోవాలో ఇక్కడ చూద్దాం.

ఉచితంగా దిండు, దుప్పటి

ఇండియన్ రైల్వేలో చాలా రకాల కోచ్ లు, తరగతులు ఉంటాయి. వీటిలో ఏసీ కోచ్ ఒకటి. ఈ కోచ్ లో జర్నీ చేసే ప్యాసింజర్స్ కి ఫ్రీగా బెడ్‌రోల్ ఇస్తారు. అంటే ఒక దిండు, దుప్పటి ఇస్తారు. మనం ప్రత్యేకంగా ఇంటి దగ్గరి నుంచి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెడికల్ సర్వీస్

మెడికల్ సర్వీస్

రైల్వేలో మెడికల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ట్రైన్‌లో జర్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా ప్యాసింజర్ కి హెల్త్ బాలేకపోతే రైల్వే ఫ్రీగా మెడికల్ హెల్ప్ చేస్తుంది. ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ కూడా ఇస్తారు.

35
ఉచితంగా భోజనం

ఉచితంగా భోజనం

రాజధాని, శతాబ్ది లాంటి ట్రైన్స్ లో ఉచితంగా భోజనం అందించే వెసులుబాటు కూడా ఉంది! అయితే అది మీ ట్రైన్ 2 గంటలు లేట్ అయినప్పుడు మాత్రమే. ఒక వేళ ట్రైన్ లేటుగా వచ్చినప్పుడు రైల్వే ప్యాసింజర్స్ కి ఫ్రీగా ఫుడ్ ఇస్తుంది. మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.

45
వెయిటింగ్ హాల్ ఫెసిలిటీ

వెయిటింగ్ హాల్ ఫెసిలిటీ

ఒక ప్యాసింజర్ ట్రైన్ మారాలంటే లేదా స్టేషన్లో వెయిట్ చేయాలంటే రైల్వే స్టేషన్లో ఏసీ లేదా నాన్-ఏసీ వెయిటింగ్ హాల్ వాడుకోవచ్చు.

55
లాకర్ రూమ్

లాకర్ రూమ్

భారతీయ రైల్వే చాలా ప్రధాన స్టేషన్లలో ప్యాసింజర్స్ కోసం లాకర్ రూమ్ సౌకర్యం కల్పిస్తోంది. ఇది పూర్తిగా ఉచితమే. అంతేకాదు ఈ లాకర్ రూమ్ లో నెల వరకు మీ సామాన్లు భద్రపరుచుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రయాణం
ప్రభుత్వ పథకాలు
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved