MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Travel
  • Indian Railways: ట్రైన్‌లో భారీగా లగేజీ తీసుకెళ్తే జరిమానా తప్పదు. ఉచితంగా ఎంత తీసుకెళ్లవచ్చు?

Indian Railways: ట్రైన్‌లో భారీగా లగేజీ తీసుకెళ్తే జరిమానా తప్పదు. ఉచితంగా ఎంత తీసుకెళ్లవచ్చు?

Indian Railways: లగేజీ ఎక్కువగా ఉన్న వాళ్లు కచ్చితంగా ట్రైన్ లోనే ప్రయాణిస్తారు. రైలులో అయితే ఎక్కువ స్పేస్ ఉంటుందని, ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చని రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే రైల్వే శాఖ ఉచితంగా లగేజీ తీసుకెళ్లడంపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Naga Surya Phani Kumar | Published : Apr 13 2025, 11:35 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

బస్సులు, ఇతర వాహనాల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లనివ్వరు. బరువు ఎక్కువగా ఉంటే ఛార్జ్ తీసుకుంటారు. డబ్బులు కట్టినా లగేజీ పెట్టుకోవడానికి పెద్దగా స్పేస్ ఉండదు. కాని ట్రైన్స్ లో అయితే ఎక్కువ లగేజీ ఉన్నా ఫ్రీగా తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అయితే  మరీ ఎక్కువ బరువుంటే రైళ్లలో కూడా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కాని లగేజీ పెట్టడానికి ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. అందువల్ల వస్తువులు దెబ్బతినకుండా ఉంటాయి. అయితే రైల్వే శాఖ ఇప్పుడు ఉచిత లగేజీ లిమిటేషన్స్ మార్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

25
Asianet Image

మీరు ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 70 కిలోల వరకు సామాను తీసుకెళ్లొచ్చు. ఎక్కువ బరువుంటే ఛార్జీ పడుతుంది. 

ఏసీ 2-టైర్ కోచ్‌లో 50 కిలోల వరకు సామాను ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది సరిపోతుంది. ఎక్కువ బరువుంటే ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది.

35
Asianet Image

ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, ఏసీ చైర్ కార్ టికెట్లను ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్లు బుక్ చేసుకుంటారు. ఈ కేటగిరీల్లో 40 కిలోల బరువున్న సామాన్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చు. 

జనరల్ లేదా సెకండ్ సిట్టింగ్ కోచ్‌లో 35 కిలోల వరకు సామాను తీసుకెళ్లొచ్చు. అంతకు మించి ఉంటే ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఈ కోచ్ లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అందుకే తక్కువ బరువు లిమిట్ పెట్టారు. 

45
Asianet Image

రైళ్లలో ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు?

కొన్ని వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడానికి రైల్వే శాఖ అనుమతించదు. వాటిల్లో ముఖ్యమైనవి పేలుడు పదార్థాలు, మండే వస్తువులు, రసాయన, హానికర పదార్థాలు. వీటిని తీసుకెళ్లే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అవి చట్టపరంగానే విధిస్తారు. ఈ వస్తువులతో పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

55
Asianet Image

రూల్స్ తప్పితే ఫైన్ పక్కా

బుకింగ్ లేకుండా ఎక్కువ సామాను తీసుకెళ్తే జరిమానా కట్టాల్సి వస్తుంది. సామాను దించేస్తారు. ఇంకా లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు.

ఇది కూడా చదవండి ఈ ట్రైన్ లో ప్రయాణిస్తే మీకు ఫుడ్ ఫ్రీ.. ఇది ఏ రూట్ లో ప్రయాణిస్తుందో తెలుసా?
 

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
ప్రయాణం
జీవనశైలి
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved