MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Vegetables Price : ఈ వారాంతం సంతల్లో కూరగాయల ధరలివే.. పూర్తి లిస్ట్ ఇదే

Vegetables Price : ఈ వారాంతం సంతల్లో కూరగాయల ధరలివే.. పూర్తి లిస్ట్ ఇదే

ప్రస్తుతం కూరగాయల ధరలు తక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో టమాటా, ఉల్లిపాయల ధరలు తక్కువగానే ఉండనున్నాయి… పచ్చిమిర్చీ మాత్రం కాస్త కాస్ట్లీగా ఉంది. ఏ కూరగాయ ధర ఎంతుంది..?  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 06 2026, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కూరగాయల ధరలు
Image Credit : Gemini

కూరగాయల ధరలు

Vegetables Price : వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో కూరగాయల మార్కెట్స్ వెలుస్తాయి. ఉద్యోగులకు సెలవు ఉంటుంది... స్కూళ్లకు కూడా సెలవు కాబట్టి గృహిణులకు సమయం దొరుకుతుంది... కాబట్టి మార్కెట్ కు వెళుతుంటారు... వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. వీరికి వీలుగా వీకెండ్ లో కాలనీల్లోనే కూరగాయల మార్కెట్స్ వెలుస్తుంటాయి.

అయితే మళ్లీ వీకెండ్ వచ్చేసింది... కాబట్టి కూరగాయల సంతలు జరగనున్నాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి. తద్వారా మీరు సరైన ధరకే కూరగాయలు కొనుగోలు చేయవచ్చు.

25
టమాటా ధర ఎంత..?
Image Credit : Getty

టమాటా ధర ఎంత..?

ప్రస్తుతం టమాటా ధర పూర్తిగా దిగజారింది. గతంలో కిలో టమాటా 20 రూపాయలైనా పలికింది... కానీ ఇప్పుడు కేవలం 10-15 రూపాయలకు దిగజారింది. రైతు బజార్ లో ఈ ధర ఉంది... వీకెండ్ మార్కెట్స్ లో ఇంతకంటే తక్కువ ధరకు లభించే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
Now Playing
అమాంతం పెరిగిన బంగారం ధరలు.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్ | Wedding Season | Gold Price | Asianet News Telugu
Related image2
Now Playing
బడ్జెట్‌ ఎఫెక్ట్‌: ఈ మందుల ధరలు తగ్గుతాయి | FM Nirmala Sitharaman | Budget | Asianet News Telugu
35
ఉల్లిపాయల ధర ఎంత..?
Image Credit : Getty

ఉల్లిపాయల ధర ఎంత..?

ఉల్లిపాయల ధర చాలాకాలంగా స్థిరంగా ఉంది. కిలో ఉల్లిపాయలు 20 రూపాయలకు లభిస్తున్నాయి. అదే రూ.100 కు అయితే 6 కిలోలు కూడా లభిస్తున్నాయి. మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు రూ.25 కు లభిస్తున్నాయి. మొత్తంగా ఈ వీకెండ్ మార్కెట్స్ లో ఉల్లిధరలు కిలో రూ.15 నుండి 25 వరకు ఉండనుంది.

45
మిగతా కూరగాయల ధరలు
Image Credit : gemini ai

మిగతా కూరగాయల ధరలు

పచ్చిమిర్చి కిలో రూ.50-60

చిక్కుడు కిలో రూ 20-30

బీట్ రూట్ కిలో రూ.15-20

ఆలుగడ్డ కిలో రూ.15-20

క్యాప్సికం కిలో రూ.45-50

కాకరకాయ కిలో రూ.35-40

సొరకాయ కిలో రూ.20-25

బీన్స్ కిలో రూ.30-40

క్యాబేజీ కిలో రూ.10-15

క్యారెట్ కిలో రూ.20

వంకాయలు కిలో రూ.20-30

బెండకాయలు కిలో రూ.35-40

బీరకాయ కిలో రూ. 35-40

దొండకాయ కిలో రూ.45-50

55
ఆకుకూరల ధరలు
Image Credit : Gemini AI

ఆకుకూరల ధరలు

పాలకూర కిలో రూ.30-40 (సైజుని బట్టి రూ.10-20 కట్ట ధర ఉంది)

పూదీనా రూ.10 కట్ట

కరివేపాకు రూ.10 కట్ట (కిలో రూ.120)

కొత్తిమీర రూ.20 కట్ట, చిన్న కట్ట రూ.10 (కిలో రూ.130 వరకు ఉంది)

మెంతి కూర కిలో రూ.10-20

చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.

గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
యుటిలిటీ
ఆహారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'
Recommended image2
Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
Recommended image3
బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Related Stories
Recommended image1
Now Playing
అమాంతం పెరిగిన బంగారం ధరలు.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్ | Wedding Season | Gold Price | Asianet News Telugu
Recommended image2
Now Playing
బడ్జెట్‌ ఎఫెక్ట్‌: ఈ మందుల ధరలు తగ్గుతాయి | FM Nirmala Sitharaman | Budget | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved