అమాంతం పెరిగిన బంగారం ధరలు.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్

Share this Video

మొన్నటి వరకు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పసిడి ప్రియులు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంక కొనేయాలి బంగారం అనుకున్నారు. కానీ మళ్లీ బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇంకో పది రోజుల్లో మౌడ్యం పూర్తి అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు స్టార్ట్ అయిపోతాయి. దీంతో బంగారం ధరలు చూసి జనాలకు పిచ్చెక్కుతుంది. అసలు పెళ్లి చేయగలమా అని తెగ భయపడిపోతున్నారు. ఇక ఇప్పుడు ప్యూర్ గోల్డ్ గ్రాము రేటు ఇప్పుడు 16 వేల 53 రూపాయలు ఉంది. ఇప్పడిలా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video