MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Telangana
  • Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు

Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు

ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) వచ్చేస్తోంది. ప్రేమలో ఉన్నవారికి పండగలాంటి ఈ సమయంలో  వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 10 2026, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో వరుస సెలవులు..
Image Credit : Getty

తెలంగాణలో వరుస సెలవులు..

Lovers Day 2026 : లవర్స్ డే కు సెలవు ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..? మీరు చదివేది నిజమే... కానీ ప్రేమికుల రోజు కోసమే సెలవులేమీ ఇవ్వడంలేదు... వేరువేరు కారణాలతో వచ్చే సెలవులు కలిసివస్తున్నాయి. తెలంగాణలో ఫిబ్రవరి 14 కు ముందు, తర్వాత సెలవులు వస్తున్నాయి... కాబట్టి ప్రేమికులు వాలెంటైన్స్ డే ని మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవచ్చు.

 తెలంగాణలో రేపటి నుండి (ఫిబ్రవరి 11, బుధవారం) నుండి వరుస సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 11, 13,14, 15 నాల్రోజులు సెలవులే... ఏ రోజు, ఎందుకు హాలిడే వస్తోందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫిబ్రవరి 11న సెలవు...
Image Credit : Gemini

ఫిబ్రవరి 11న సెలవు...

తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్లలో ఇప్పటికే నామినేషన్లు, ప్రచారపర్వం ముగిసింది... ఫిబ్రవరి 11న అంటే రేపు పోలింగ్ జరగనుంది. విద్యాసంస్థల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు కాబట్టి ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని విద్యార్థులకు సెలవు ఇచ్చారు. ఇక ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Related Articles

Related image1
Smooch Car: ప్రేమికుల కోసం ప్రత్యేక క్యాబ్స్‌.. ప్రైవేసీకి 100 శాతం గ్యారెంటీ.
Related image2
కొత్తగా పెళ్లి అయ్యిందా.? తొలి ప్రేమికుల రోజును మరిచిపోలేని అనుభూతిగా ఇలా మార్చుకోండి
35
ఫిబ్రవరి 13 సెలవు...
Image Credit : ChatGPT

ఫిబ్రవరి 13 సెలవు...

ఇక ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పలితాల ప్రకటన ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా విద్యాసంస్థల్లోనే జరుగుతుంది. ఇందుకోసం టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఉపయోగిస్తారు. కాబట్టి వచ్చే శుక్రవారం కూడా కొందరికి సెలవు ఉంటుంది.

అయితే ఫిబ్రవరి 11, 13 సెలవులు రాష్ట్రవ్యాప్తంగా కాదు... కొన్ని విద్యాసంస్థలు, ఆఫీసులకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా పట్టణాల్లో సెలవు ఉంటుంది. హైదరాబాద్ లో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి సెలవు ఉండదు... కానీ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలకు ఈ సెలవులు వర్తిస్తుంది.

45
ప్రేమికుల రోజున సెలవు
Image Credit : pixabay

ప్రేమికుల రోజున సెలవు

ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ప్రతి నెలలో రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది... ఫిబ్రవరి 14న రెండో శనివారం కాబట్టి సెలవు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండో శనివారం సెలవే.

కార్పోరేట్ కంపెనీలు, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లవర్స్ డే వేళ సెలవు ఉంది. ప్రతి వీకెండ్ లో ఈ ఉద్యోగులకు రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవు ఉంటుంది. ఈసారి వీకెండ్ హాలిడే లవర్స్ డే కు కలిసివచ్చింది.

55
ఫిబ్రవరి 15 సెలవే...
Image Credit : gemini

ఫిబ్రవరి 15 సెలవే...

ఫిబ్రవరి 15న ఎలాగూ ఆదివారమే... కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 11,13 సెలవులు కేవలం తెలంగాణవారికి మాత్రమే వర్తిస్తాయి... కానీ ఫిబ్రవరి 14,15 సెలవులు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయి. అంటే లవర్స్ డే రోజులు తెలుగువారందరికీ సెలవే అన్నమాట.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
తెలంగాణ
విద్య
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
Recommended image2
Now Playing
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
Recommended image3
తెలంగాణలో 22A భూముల వివాదం.. అసలేంటీ సెక్షన్? ఎందుకీ గందరగోళం? పరిష్కారం ఏంటి.?
Related Stories
Recommended image1
Smooch Car: ప్రేమికుల కోసం ప్రత్యేక క్యాబ్స్‌.. ప్రైవేసీకి 100 శాతం గ్యారెంటీ.
Recommended image2
కొత్తగా పెళ్లి అయ్యిందా.? తొలి ప్రేమికుల రోజును మరిచిపోలేని అనుభూతిగా ఇలా మార్చుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved