MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • TG TET 2025 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల, పూర్తి వివరాలు ఇవిగో

TG TET 2025 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల, పూర్తి వివరాలు ఇవిగో

TG TET 2025 Notification: తెలంగాణ టెట్ 2025 నోటిఫికేషన్ విడుద‌లైంది. తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా నియామకం కావాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana Teacher Eligibility Test - TG TET) పరీక్షను నిర్వహిస్తుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 11 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
TG TET 2025 Notification Out, Check Application Dates, Syllabus & Eligibility

TG TET 2025 Notification Out, Check Application Dates, Syllabus & Eligibility

TG TET 2025 Notification: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్  చెప్పింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు కీలకమైన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (తెలంగాణ టెట్ - TG TET 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

తెలంగాణ టెట్ ప‌రీక్ష‌లు జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్‌ 15 నుంచి అధికారిక వెబ్‌సైట్  (https://tgtet2024.aptonline.in/tgtet/) లో అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
TG TET 2025 Notification Out, Check Application Dates, Syllabus & Eligibility in telugu

TG TET 2025 Notification Out, Check Application Dates, Syllabus & Eligibility in telugu

తెలంగాణలో ఏడాదిలో రెండుసార్లు అంటే జూన్‌, డిసెంబర్ లో టెట్‌ పరీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే తెలంగాణ స‌ర్కారు 2024 డిసెంబర్‌లో టెట్‌ నోటిఫికేషన్ ఇచ్చి 2025 జ‌న‌వ‌రిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. మొత్తం 2.75లక్షల మంది తెలంగాణ టెట్ కు అప్లై చేసుకోగా,  2 లక్షల మందికి పైగా ప‌రీక్ష రాశారు.

35
TG TET 2025 Notification Out, Check Application Dates, Syllabus & Eligibility

TG TET 2025 Notification Out, Check Application Dates, Syllabus & Eligibility

తెలంగాణ టెట్ 2025కి సంబంధించిన ముఖ్య తేదీలు: 

తెలంగాణ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదలైన‌ తేదీ: ఏప్రిల్ 11, 2025
దరఖాస్తుల ప్రారంభమైన తేది: ఏప్రిల్ 11, 2025  
అప్లై చేసుకోవ‌డానికి ఆఖరి తేదీ: ఏప్రిల్ 30, 2025  
పరీక్ష ఎలా నిర్వ‌హిస్తారు: కంప్యూటర్ బేస్డ్ (ఆన్‌లైన్‌)

తెలంగాణ టెట్ 2025 దరఖాస్తు ఫీజులు: 

పేపర్ 1 లేదా పేపర్ 2 (ఏదైనా ఒక్కటి) ₹750  
రెండు పేపర్లకు ₹1000

45
TG TET 2025 Notification Out

TG TET 2025 Notification Out

తెలంగాణ టెట్ 2025 ప‌రీక్ష‌లు ఎప్పుడు? 

పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి జూన్ 30 వరకు  
పూర్తి  వివ‌రాలు, షెడ్యూల్: ఏప్రిల్ 15 నుండి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది  

తెలంగాణ టెట్ 2025 పరీక్షల పేపర్లు ఏమిటి?

పేపర్ 1 - ప్రాథమిక పాఠశాలల (1వ తరగతి – 5వ తరగతి)కు టీచర్‌గా ఎంపిక కావాలనేవారికి  
పేపర్ 2 - పై ప్రాథమిక పాఠశాల‌లు అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి టీచర్‌గా ఎంపిక కావాలనేవారికి సంబంధించిన‌ది. అర్హ‌త‌ల ప్ర‌కారం రెండు పేప‌ర్లు కూడా రాయ‌వ‌చ్చు. 

55
TG TET 2025 Notification Out, Check Application Dates

TG TET 2025 Notification Out, Check Application Dates

తెలంగాణ టెట్ 2025 రాయ‌డానికి కావాల్సిన అర్హ‌త‌లు ఏమిటి? 

డీఎడ్‌ లేదా బీఈడీ పూర్తి చేసిన అభ్య‌ర్థులు తెలంగాన టెట్ 2025 రాయ‌డానికి అర్హ‌త‌ను క‌లిగి ఉంటారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న సర్వీస్‌ టీచర్లు పదోన్నతుల కోసమూ టెట్ రాయ‌వ‌చ్చు. డీఎస్సీ పరీక్షలు రాయాలంటే టెట్‌ అర్హత తప్పనిసరి కావాల్సి ఉంటుంది. డీఎస్సీ ఎంపికలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
విద్య
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved