ఘనంగా బక్రీద్ పర్వదినం: ప్రత్యేక ప్రార్ధనలు (ఫోటోలు)

First Published Aug 12, 2019, 4:03 PM IST

ఘనంగా బక్రీద్ పర్వదినం: ప్రత్యేక ప్రార్ధనలు (ఫోటోలు)

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక పార్ధనలు నిర్వహించారు.

బక్రీద్ ను సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకొంటారు.

బక్రీద్ సందర్భంగా సోమవారం ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గాల్లో ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?