MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Telangana
  • హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజిక్ కాన్స‌ర్ట్‌.. ఎక్క‌డ జ‌ర‌గ‌నుంది.? టికెట్ ధ‌ర ఎంతంటే.

హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజిక్ కాన్స‌ర్ట్‌.. ఎక్క‌డ జ‌ర‌గ‌నుంది.? టికెట్ ధ‌ర ఎంతంటే.

Hyderabad: ఎంత యూట్యూబ్‌లో పాట‌లు విన్నా లైవ్ మ్యూజిక్ కాన్స‌ర్ట్స్ విన‌డంలో కిక్కే వేరు ఉంటుంది. అలాంటి వారికోస‌మే హైద‌రాబాద్‌ సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ రవిచంద‌ర్ కాన్స‌ర్ట్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.  

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 20 2026, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
15 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో
Image Credit : bookmyshow.com

15 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో

ప్రఖ్యాత సంగీత దర్శకుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ తన గ్లోబల్ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో భారీ లైవ్ కాన్సర్ట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కెరీర్‌లో 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక టూర్‌లో భారతదేశంలో తొలి స్టాప్‌గా హైదరాబాద్ ఎంపిక కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్చి 21న గచ్చిబౌలిలో గ్రాండ్ ఈవెంట్
Image Credit : facebook

మార్చి 21న గచ్చిబౌలిలో గ్రాండ్ ఈవెంట్

ఈ సంగీత వేడుక మార్చి 21, 2026న జరగనుంది. కార్యక్రమం గ‌చ్చిబౌలి స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. భారీ స్థాయిలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ XV టూర్ అనిరుధ్ సంగీత ప్రయాణంలో ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఆయన చేసిన తమిళ, తెలుగు, హిందీ చిత్రాల హిట్ పాటలతో ఈ కాన్సర్ట్ ప్రత్యేకంగా ఉండనుంది. అభిమానులు ఎక్కువగా ఇష్టపడే పాటలన్నీ వినిపించబోతున్నాయి.

Related Articles

Related image1
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Related image2
హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
35
హై ఎనర్జీ పర్ఫార్మెన్స్‌తో అదిరిపోయే అనుభవం
Image Credit : Facebook/ Anirudh Ravichander

హై ఎనర్జీ పర్ఫార్మెన్స్‌తో అదిరిపోయే అనుభవం

అనిరుధ్ స్టేజ్‌పై తన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రసిద్ధి. లైవ్ బ్యాండ్, అడ్వాన్స్‌డ్ లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఈ కాన్సర్ట్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించనున్నారు. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

45
హైదరాబాద్.. లైవ్ ఈవెంట్స్‌కు కొత్త హబ్
Image Credit : Facebook/ Anirudh Ravichander

హైదరాబాద్.. లైవ్ ఈవెంట్స్‌కు కొత్త హబ్

ఇటీవలి కాలంలో హైద‌రాబాద్‌ పెద్ద స్థాయి మ్యూజిక్ షోలు, ఈవెంట్స్‌కు కేంద్రంగా మారుతోంది. యువతలో లైవ్ కాన్సర్ట్స్‌పై ఆసక్తి పెరగడంతో ఇలాంటి ఈవెంట్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అనిరుధ్ టూర్ ఇక్కడ ప్రారంభం కావడం నగర ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.

55
ఈవెంట్ పూర్తి వివరాలు
Image Credit : Facebook/ Anirudh Ravichander

ఈవెంట్ పూర్తి వివరాలు

ఈవెంట్ పేరు: Anirudh XV Tour – 15 Years Celebration

తేదీ: మార్చి 21, 2026 (శ‌నివారం)

సమయం: సాయంత్రం 7 గంటల నుంచి

టికెట్ ధ‌ర‌: బుక్ మై షోలో టికెట్ ధ‌ర రూ. 7999 నుంచి ప్రారంభ‌మ‌వుతోంది.

ఎక్కడ జరగనుంది: గ‌చ్చిబౌలి స్టేడియం

ఈ కాన్సర్ట్ సంగీత ప్రియులకు ఒక ఫెస్టివల్‌లా మారనుంది. అనిరుధ్ హిట్ పాటలు, లైవ్ ఎనర్జీ అన్నీ కలిపి హైదరాబాద్‌లో మ్యూజిక్ సందడి ఖాయం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
Recommended image2
Now Playing
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
Recommended image3
తెలంగాణలో 22A భూముల వివాదం.. అసలేంటీ సెక్షన్? ఎందుకీ గందరగోళం? పరిష్కారం ఏంటి.?
Related Stories
Recommended image1
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Recommended image2
హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved