MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Automobile
  • Bikes
  • EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు

EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు

EV Scooter: ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల స్కూటర్లు వస్తున్నాయి. ముఖ్యం ఈవీ స్కూటర్లలలో అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. టచ్ స్క్రీన్, నావిగేషన్ వంటి కార్లలో ఉండే ఫీచర్లను స్కూటీలో అందిస్తున్నారు. అలాంటి కొన్ని స్కూటీలపై ఓ లుక్కేయండి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 20 2026, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అథెర్ రిజ్టా
Image Credit : Ather

అథెర్ రిజ్టా

ఫ్యామిలీ యూజర్ల కోసం రూపొందించిన ఈ స్కూటర్‌లో సులభంగా ఉపయోగించే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో నావిగేషన్, క్రాష్ అలర్ట్, ఫాల్ సేఫ్టీ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సీటు విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, 56 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం ఈ మోడల్‌కు ప్రత్యేకత. రోజువారీ అవసరాలకు ఇది బాగా సరిపోతుంది. ధర సుమారు రూ.1.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఓలా ఎస్1 ప్రో జెన్3
Image Credit : Google

ఓలా ఎస్1 ప్రో జెన్3

ఓలా నుంచి వచ్చిన ఈ ప్రీమియం మోడల్‌లో MoveOS 5 ఆధారిత 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. రోడ్ ట్రిప్ మోడ్, ఎస్ఓఎస్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హైపర్, స్పోర్ట్, నార్మల్, ఎకో వంటి రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉండటం వల్ల డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగవుతుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.54 లక్షలుగా ఉంది.

35
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ
Image Credit : Google

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ

టీవీఎస్ తీసుకొచ్చిన ఈ మోడల్‌లో పెద్ద సైజ్ టచ్ స్క్రీన్ (17.78 సెం.మీ) ఉంటుంది. జియోఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అదనపు సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఈ స్కూటీని ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మీకి పైగా ప్రయాణించే సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. ఈ స్కూటీ ధర సుమారు రూ.1.58 లక్షల వరకు ఉంటుంది.

45
సింపుల్ వన్
Image Credit : Google

సింపుల్ వన్

పర్ఫార్మెన్స్‌ను ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇందులో 7-అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ప్రకారం, ఇది గరిష్ఠంగా 265 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.1.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

55
అథెర్ 450 ఎక్స్
Image Credit : Ather Energy

అథెర్ 450 ఎక్స్

స్మార్ట్ ఫీచర్లలో ముందంజలో ఉండే ఈ స్కూటర్‌లో 7-అంగుళాల టచ్ స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ట్యాప్, స్క్రోల్ వంటి ఫంక్షన్లు సులభంగా వినియోగించుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్, అలెక్సా సపోర్ట్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గరిష్ఠ వేగం సుమారు 90 కి.మీ/గం కాగా, రేంజ్ 150 కి.మీకి పైగా ఉంటుంది. ధర రూ.1.46 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image3
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Related Stories
Recommended image1
తెలంగాణలో మరో కొత్త పథకం.. ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్ష‌ల భ‌రోసా క‌ల్పించేలా నిర్ణ‌యం
Recommended image2
కేడీ ది డెవిల్ సినిమాకు, ఎన్టీఆర్ హీరోయిన్‌కి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఎందుకు ట్రెండ్ అవుతోంది.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved