MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుమానంగా క‌నిపించిన న‌లుగురు.. డౌట్ వ‌చ్చి బ్యాగులు చెక్ చేయ‌గా.!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుమానంగా క‌నిపించిన న‌లుగురు.. డౌట్ వ‌చ్చి బ్యాగులు చెక్ చేయ‌గా.!

Hyderabad: పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా గంజాయి రవాణా మాత్రం ఆగ‌డం లేదు. ర‌క‌ర‌కాల మార్గాల్లో కేటుగాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 05 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అనుమానంగా క‌నిపించిన న‌లుగురు
Image Credit : Gemini AI

అనుమానంగా క‌నిపించిన న‌లుగురు

శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిపై పోలీసులకు అనుమానం కలిగింది. వారు స్టేషన్ సమీపంలో కొనుగోలుదారుని కోసం వేచి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను తనిఖీ చేసింది. పరిశీలనలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు తేలింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నాలుగు బ్యాగుల్లో 42.9 కిలోల గంజాయి
Image Credit : Asianet News

నాలుగు బ్యాగుల్లో 42.9 కిలోల గంజాయి

నిందితులు నాలుగు సంచుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 20 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన ఈ గంజాయి బరువు సుమారు 42.9 కిలోలుగా నిర్ధారించారు. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

Related Articles

Related image1
Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. 80 కోట్ల వ్యూస్ దాటిన తొలి తెలుగు జాన‌ప‌దం
Related image2
Motivational: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి చాలు.. ఏం లిరిక్స్ భ‌య్యా అస‌లు
33
ఏపీ నుంచి సేకరణ… ఇతర రాష్ట్రాలకు సరఫరా
Image Credit : Asianet News

ఏపీ నుంచి సేకరణ… ఇతర రాష్ట్రాలకు సరఫరా

ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించినట్లు తేలింది. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ముంబై, పుణే వంటి నగరాల్లో అధిక ధరలకు విక్రయించాలనే యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కిలో గంజాయిని సుమారు రూ.4 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు.

నలుగురు మహారాష్ట్రకు చెందిన నిందితులు

ఈ కేసులో అరెస్ట్ అయినవారు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిందితులు గణేష్ శివనాథ్ బోడుగే (42), పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33), విన్నీ శైలేష్ మేశారాం (32), ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54) గా ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి వద్ద నుంచి రూ.72,500 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Related Stories
Recommended image1
Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. 80 కోట్ల వ్యూస్ దాటిన తొలి తెలుగు జాన‌ప‌దం
Recommended image2
Motivational: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి చాలు.. ఏం లిరిక్స్ భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved