MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Half Day Schools: విద్యార్థుల‌కు పండ‌గే..హాఫ్ డే స్కూల్స్ ఎప్ప‌టి నుంచంటే. అధికారిక ప్ర‌క‌ట‌న

Half Day Schools: విద్యార్థుల‌కు పండ‌గే..హాఫ్ డే స్కూల్స్ ఎప్ప‌టి నుంచంటే. అధికారిక ప్ర‌క‌ట‌న

Half Day Schools: తెలంగాణ‌లో ఎండ‌లు దంచికొడుతున్న త‌రుణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల పనివేళలను మార్చుతూ ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 12 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎండల ప్రభావంతో ప్రభుత్వ నిర్ణయం
Image Credit : Getty

ఎండల ప్రభావంతో ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒంటిపూట బ‌డుల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వేసవి ప్రభావం ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో పాఠశాలలు కొనసాగడం వల్ల పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావించారు. అందుకే పాఠశాల సమయాలను తగ్గించి ఉదయం సమయంలోనే తరగతులు పూర్తిచేయాలని నిర్ణయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒంటిపూట బ‌డులు ఎప్ప‌టి నుంచంటే.?
Image Credit : Getty

ఒంటిపూట బ‌డులు ఎప్ప‌టి నుంచంటే.?

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఒకే విధంగా ఈ కొత్త టైమింగ్స్‌ను పాటించాల్సి ఉంటుంది.

35
పాఠశాలల కొత్త టైమింగ్స్
Image Credit : Getty

పాఠశాలల కొత్త టైమింగ్స్

కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూల్స్ అన్నీ ఈ సమయాలను అనుసరిస్తాయి. తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.

45
పదో తరగతి పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Image Credit : Getty

పదో తరగతి పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. మిగతా రోజుల్లో మాత్రం సాధారణ ఒంటిపూట టైమింగ్స్ కొనసాగుతాయి.

55
విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు
Image Credit : Getty

విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు

ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ. న‌వీన్ నికోల‌స్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు
Recommended image2
Business Ideas: ప‌నికి రాని కొబ్బ‌రి చిప్ప‌ల‌తో కోట్లు కురిపించ‌వ‌చ్చు.. ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved