MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్స్.. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఇక గుండెదడే!

BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్స్.. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఇక గుండెదడే!

ఈమధ్యకాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను గణనీయంగా ఆకట్టుకుంటోంది. గడిచిన ఏడు నెలల్లో కొత్తగా 55 లక్షలమంది వినియోగదారులు జతయ్యారని కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఈ జోరును ఇంకా కొనసాగించడానికి 5G సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన 5G ట్రయల్స్ కూడా ప్రారంభించినట్టు సమాచారం.

1 Min read
Author : Anuradha B
Published : Apr 06 2025, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లు

ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లు

ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఒకవైపు రీఛార్జ్ ప్లాన్లు విపరీతంగా పెంచుతూ పోతుంటూ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL పాపులారిటీ పెంచుకుంటోంది. జనాలకు నచ్చేలా ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. దాంతోపాటు 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం పెరగనుంది. సేవలు మెరుగవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
టవర్ల సంఖ్య పెంపు

టవర్ల సంఖ్య పెంపు

టెలికాం శాఖ BSNLకు రూ.61,000 కోట్ల 5G స్పెక్ట్రమ్‌ను ఇచ్చింది. BSNL రాబోయే మూడు నెలల్లో 5G కనెక్షన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. పూణే, కోయంబత్తూరు, కాన్పూర్, విజయవాడ, కొల్లాంలో ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి. ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే BSNL రీఛార్జ్ ప్లాన్‌లు ఇప్పటికీ తక్కువ ధరలో ఉన్నాయి. 5G సేవలు అందుబాటులోకి వస్తే కస్టమర్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారతీయ టెలికాం
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved