MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Technology
  • Smart Watch : రూ.5000 లోపే సూపర్ స్మార్ట్ వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు నెలంతా నిశ్చింతగా వాడొచ్చు

Smart Watch : రూ.5000 లోపే సూపర్ స్మార్ట్ వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు నెలంతా నిశ్చింతగా వాడొచ్చు

టెక్ బ్రాండ్ రియల్‌మీ తన సరికొత్త 'వాచ్ S2'ను మార్కెట్లోకి తెచ్చింది. బడ్జెట్ ధరలో 20-30 రోజుల బ్యాటరీ లైఫ్, 1.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ AI ఇంజిన్‌తో ఈ స్మార్ట్‌వాచ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 21 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రియల్‌మీ నుండి సూపర్ స్మార్ట్ వాచ్ వచ్చేసింది
Image Credit : Asianet News

రియల్‌మీ నుండి సూపర్ స్మార్ట్ వాచ్ వచ్చేసింది

ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ రియల్‌మీ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ కంపెనీ తన సరికొత్త 'రియల్‌మీ వాచ్ S2'ను పరిచయం చేసింది… దీన్ని బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ కేవలం టైమ్ చూడటానికే కాకుండా ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడే ఒక మంచి గ్యాడ్జెట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రియల్‌మీ వాచ్ S2 బ్యాటరీ లైఫ్ అదుర్స్..
Image Credit : Asianet News

రియల్‌మీ వాచ్ S2 బ్యాటరీ లైఫ్ అదుర్స్..

రియల్‌మీ నుండి వచ్చిన సరికొత్త S2 వాచ్‌లో ప్రధాన ఆకర్షణ దాని బ్యాటరీ లైఫ్. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు ఏకంగా 20 రోజుల పాటు పనిచేస్తుంది... అంటే ప్రతిరోజు వాచ్ లో బ్యాటరీ ఉందో లేదో చూసుకోవడం, లేకుంటే ఛార్జింగ్ పెట్టుకుని వెయిట్ చేయడం వంటి పనులు ఉండదన్నమాట. ఎక్కువ దూరం ప్రయాణాలు చేసేవారికి, వివిధ పనులపై ఎక్కువరోజులు ఇంటికి దూరంగా ఉండేవారికి ఈ రియల్‌మీ వాచ్ S2 చాలా సౌకర్యంగా ఉంటుంది. కేవలం ఒకటి లేదా రెండుసార్లు ఫుల్ ఛార్జ్ చేస్తేచాలు… ఎలాంటి ఆటంకం లేకుండా నెలంతా హ్యాపీగా వాడుకోవచ్చు… అంటే ఛార్జింగ్ టెన్షన్ ఉండదన్నమాట.

Related Articles

Related image1
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Related image2
Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్
35
స్మార్ట్ ఫోన్ లో వాడే అమోలెడ్ డిస్ల్పేతో రియల్‌మీ వాచ్
Image Credit : Realme

స్మార్ట్ ఫోన్ లో వాడే అమోలెడ్ డిస్ల్పేతో రియల్‌మీ వాచ్

రియల్‌మీ వాచ్ S2లో 1.43-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్, టీవి, టాబ్లెట్ వంటి వాటిలో ఈ ఆమ్లాయిడ్ (AMOLED) డిస్ల్పే టెక్నాలజీ ఉపయోగిస్తుంటారు. దీన్ని రియల్‌మీ వాచ్ S2 వాడటం వల్ల రంగులు చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎండలో కూడా స్క్రీన్ చూడటానికి ఇబ్బంది ఉండదు. బడ్జెట్ వాచ్‌లో ఇలాంటి ప్రీమియం డిస్‌ప్లే ఇవ్వడం విశేషం.

45
రియల్‌మీ వాచ్ S2 లో AI టెక్నాలజీ
Image Credit : Realme

రియల్‌మీ వాచ్ S2 లో AI టెక్నాలజీ

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ యుగం నడుస్తోంది... ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లో దీన్ని వాడుతున్నారు. ఈ రియల్‌మీ వాచ్ S2లో కూడా అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజిన్‌ను అమర్చారు. ఈ టెక్నాలజీ యూజర్ల హెల్త్ డేటాను మరింత కచ్చితంగా ట్రాక్ చేసి, విశ్లేషించడానికి సాయపడుతుంది. ఇందులో AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ ఏఐ టెక్నాలజీ తమ వాచ్ పనితీరును మరింత మెరుగుపరుస్తుందని రియల్‌మీ కంపెనీ చెబుతోంది.

55
లగ్జరీ ఫీచర్లలో బడ్జెట్ స్మార్ట్ వాచ్
Image Credit : Realme

లగ్జరీ ఫీచర్లలో బడ్జెట్ స్మార్ట్ వాచ్

సాధారణంగా ఖరీదైన వాచ్‌లలో కనిపించే అమోలెడ్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లతో కూడిన వాచ్ S2 ను రియల్‌మీ బడ్జెట్ ధరకే అందిస్తోంది. దీని ధర రూ.7,999 ఉండగా ప్రస్తుతం ఈకామర్స్ ప్లాట్ పామ్స్ లో భారీ డిస్కౌంట్ తో రూ.3000 నుండి రూ.5000 లోపు లభిస్తోంది. ఇది మార్కెట్‌లోని ఇతర స్మార్ట్‌వాచ్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్.

ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, స్మార్ట్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో రియల్‌మీ వాచ్ S2 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే, కొత్త గ్యాడ్జెట్లను ఇష్టపడే యువతను ఇది లక్ష్యంగా చేసుకుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌ను తాకకుండానే ఫొటోలు, వీడియోలు, స్క్రోలింగ్.. రూ. 400కే సూప‌ర్ గ్యాడ్జెట్
Recommended image2
Phone Charging Tips : మీ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్ద ప్రమాదంలో పడ్డట్టే!
Recommended image3
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Related Stories
Recommended image1
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image2
Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved