MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Stock Market: ఒకే ఒక్క సీక్రెట్.. రూ. 10 వేలతో లక్ష సంపాదించే ఐడియా.. సింప్లీ సూపర్బ్.!

Stock Market: ఒకే ఒక్క సీక్రెట్.. రూ. 10 వేలతో లక్ష సంపాదించే ఐడియా.. సింప్లీ సూపర్బ్.!

Stock Market: పెట్టిన పెట్టుబడికి ఏడాదిలోపు 80 శాతం నుంచి 100 శాతం వరకు రిటర్న్స్ రావాలంటే కొంత రిస్క్ తీసుకోవడం అవసరం అని బిజినెస్ నిపుణులు తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు ధర పడిపోతున్నప్పటికీ, దాని అంతర్గత బలం పెరుగుతుందో లేదో.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 06 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్టాక్ మార్కెట్ మంత్రం
Image Credit : Stock Market\Twitter

స్టాక్ మార్కెట్ మంత్రం

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో, చాలా మంది భారతీయులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గత పదేళ్లలో..
Image Credit : Stock Market\Twitter

గత పదేళ్లలో..

గత పదేళ్లలో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య కొన్ని లక్షల నుంచి 5 కోట్లకు పైగా పెరగడమే దీనికి నిదర్శనం. అయితే, స్టాక్ మార్కెట్‌లో గుడ్డిగా పెట్టుబడి పెట్టడం కంటే, నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Multibagger Stock : రూ. 2 షేరుతో జాక్‌పాట్.. లక్ష పెడితే రూ. 62 లక్షల లాభం ! ఎలాగో తెలుసా?
Related image2
Stock: రూ. 1 లక్ష మీ చేతుల్లో ఉంటే.. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్టే..
35
స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి?
Image Credit : Stock Market\Twitter

స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి?

సాధారణంగా ఒక స్టాక్ ధర పడిపోతుంటే అందరూ భయపడి అమ్మేస్తుంటారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు ఆ సమయంలోనే "డైవర్జెన్స్"ను గమనిస్తారు. అంటే, స్టాక్ ధర తగ్గుతున్నప్పటికీ, ఆ కంపెనీలో అంతర్గతంగా కొనుగోళ్లు జరుగుతున్నాయా లేదా అనేది టెక్నికల్ ఇండికేటర్ల ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం ప్రధానంగా RSI అనే టూల్‌ను ఉపయోగిస్తారు.

45
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ - ఒక కేస్ స్టడీ:
Image Credit : Stock Market\Twitter

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ - ఒక కేస్ స్టడీ:

'కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్' స్టాక్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. ఫిబ్రవరి 2025లో ఈ స్టాక్ ధర 571 రూపాయల నుంచి 544 రూపాయలకు పడిపోయింది. కానీ అదే సమయంలో RSI విలువ 13 నుంచి 16కు పెరిగింది. దీని అర్థం స్టాక్ ధర పడినా, అందులోకి "స్మార్ట్ మనీ" ప్రవేశిస్తోందని, త్వరలోనే ధర పెరుగుతుందని సంకేతం. ఆ తర్వాత ఈ స్టాక్ 776 రూపాయల వరకు పెరగడం విశేషం.

55
జాగ్రత్తలు ఇవే..
Image Credit : Stock Market\Twitter

జాగ్రత్తలు ఇవే..

ఏడాదిలో 86 శాతం పైగా లాభాలు వచ్చే అవకాశం ఉన్న స్టాక్స్‌ను గుర్తించడానికి ఇటువంటి టెక్నికల్ చార్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, ఎవరి రికమెండేషన్లను గుడ్డిగా నమ్మకుండా, స్వయంగా చార్ట్స్ చూసి విశ్లేషించడం నేర్చుకోవాలని హితవు పలికారు. సరైన నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేస్తే సామాన్యులు కూడా కోటీశ్వరులు కావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
Multibagger Stock : రూ. 2 షేరుతో జాక్‌పాట్.. లక్ష పెడితే రూ. 62 లక్షల లాభం ! ఎలాగో తెలుసా?
Recommended image2
Stock: రూ. 1 లక్ష మీ చేతుల్లో ఉంటే.. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్టే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved