MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Stock: రూ. 1 లక్ష మీ చేతుల్లో ఉంటే.. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్టే..

Stock: రూ. 1 లక్ష మీ చేతుల్లో ఉంటే.. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్టే..

Stock: మీ దగ్గర లక్ష రూపాయల పెట్టుబడి ఉందా? అయితే దానిని ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఐదు ప్రధాన రంగాలు, వాటిలోని బెస్ట్ స్టాక్స్.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 10 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డిస్కౌంట్‌లో అద్భుతమైన స్టాక్స్
Image Credit : Stock Market\Twitter

డిస్కౌంట్‌లో అద్భుతమైన స్టాక్స్

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య మంచి డిస్కౌంట్‌లో అద్భుతమైన స్టాక్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమని నిపుణులు పేర్కొన్నారు. లక్ష రూపాయల పెట్టుబడితో ఒక పటిష్టమైన, స్థిరమైన పోర్ట్‌ఫోలియోను ఇలా నిర్మించుకోవచ్చు.

25
ఐటీ రంగం
Image Credit : Gemini AI

ఐటీ రంగం

ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ రంగంలో TCSను బెస్ట్ ఆప్షన్‌. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం బై-బ్యాక్ (Buy-back) ఆఫర్లు ఇవ్వడం, స్థిరమైన వృద్ధిని కనబరచడం దీని ప్రధాన బలం.

Related Articles

Related image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Related image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
35
ఎఫ్‌ఎంసీజీ
Image Credit : Stock Market\Twitter

ఎఫ్‌ఎంసీజీ

నిత్యావసర వస్తువుల రంగం ఎప్పుడూ సురక్షితమైనది. ఈ విభాగంలో ITC స్టాక్‌ను రికమండ్ చేశారు నిపుణులు. మంచి డివిడెండ్ యీల్డ్, గత కొంతకాలంగా అండర్ పెర్ఫార్మెన్స్‌లో ఉండటంతో ఇప్పుడు ఈ స్టాక్ కొనుగోలుకు అనుకూలంగా ఉంది.

45
మెటల్స్
Image Credit : Stock Market\Twitter

మెటల్స్

మౌలిక సదుపాయాల అభివృద్ధి నేపథ్యంలో మెటల్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ రంగంలో SAIL (Steel Authority of India)ను బెస్ట్ పిక్‌గా పేర్కొన్నారు

55
ఆటోమొబైల్
Image Credit : Stock Market\Twitter

ఆటోమొబైల్

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే(EV). ఈ విభాగంలో ఇప్పటికే పరిశోధనలు పూర్తి చేసి వాహనాలను విడుదల చేస్తున్న Tata Motorsను సూచించారు. టాటా గ్రూపుకు చెందిన ఇతర సంస్థల సహకారంతో ఈ కంపెనీ ఈవీ రంగంలో అగ్రగామిగా నిలవనుంది.

వీటితో పాటు Reliance Industriesను కూడా పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ టెలికాం, రిటైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతుండటమే ఇందుకు కారణం. ఒకేసారి లక్ష రూపాయలను ఇన్వెస్ట్ చేయకుండా, ప్రతి నెలా కొంత మొత్తాన్ని SIP(Systematic Investment Plan) రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు పొందవచ్చని సలహా ఇచ్చారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Loan: రూ. 50 లక్షల హోమ్ లోన్.. ఇలా చేస్తే త్వరగా తీర్చేసి రూ. 30 లక్షలు ఆదా చేయవచ్చు
Recommended image2
Data Plans : కేవలం రూ.39కే రోజుకు 3GB డేటా.. జియో చౌక ప్లాన్స్ గురించి మీకు తెలుసా?
Recommended image3
Gold Rate Today: పసిడి కొనేవారికి గుడ్‍న్యూస్...దిగొచ్చిన ధరలు
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved