MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026: రూ. 95 లక్షల ప్లేయర్ రికార్డులను తొక్కిపడేస్తున్నాడు.. నెక్స్ట్ స్టాప్ టీమిండియానే..!

IPL 2026: రూ. 95 లక్షల ప్లేయర్ రికార్డులను తొక్కిపడేస్తున్నాడు.. నెక్స్ట్ స్టాప్ టీమిండియానే..!

IPL 2026: ఐపీఎల్ 2026లో సమీర్ రిజ్వీ వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు. ముంబైపై 90 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఈ ఢిల్లీ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 06 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 సంచలనం సమీర్ రిజ్వీ
Image Credit : DC\Twitter

ఐపీఎల్ 2026 సంచలనం సమీర్ రిజ్వీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలను అందించడమే కాకుండా, ఆరెంజ్ క్యాప్‌ను కూడా దక్కించుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముంబై ఇండియన్స్‌పై వీరవిహారం
Image Credit : Getty

ముంబై ఇండియన్స్‌పై వీరవిహారం

శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ వీరవిహారం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

35
ఇంపాక్ట్ ప్లేయర్‌గా అద్భుతం
Image Credit : Getty

ఇంపాక్ట్ ప్లేయర్‌గా అద్భుతం

రిజ్వీ కేవలం ముంబైపైనే కాకుండా, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడు. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి 47 బంతుల్లో 70 పరుగులతో ఆదుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి అతను మొత్తం 160 పరుగులు సాధించాడు.

45
సీఎస్కే వదిలేసిన వజ్రం
Image Credit : Getty

సీఎస్కే వదిలేసిన వజ్రం

రిజ్వీ ఫామ్ చూసి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024లో సిఎస్కే అతన్ని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ పంపిస్తూ సరైన అవకాశాలు ఇవ్వలేకపోయింది. కానీ 2025 వేలంలో కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకున్న ఢిల్లీ, అతనికి టాప్ ఆర్డర్‌లో అవకాశం ఇచ్చి ఫలితాన్ని రాబడుతోంది.

55
టీమిండియా పిలుపు అందుతుందా?
Image Credit : Getty

టీమిండియా పిలుపు అందుతుందా?

సమీర్ రిజ్వీ నిలకడగా ఆడుతున్న తీరు చూస్తుంటే భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే అతి త్వరలోనే అతను టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL 2026: ఆ ఇద్దరిపై రూ. 28.40 కోట్లు హాంఫట్.! CSKను తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Recommended image2
IPL 2026: స్పీడ్ గన్ పగిలిపోయింది! 154.2 కిమీ వేగం.. ఎవరీ అశోక్ శర్మ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved