MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !

IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !

IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026 బ్యాటర్ల హవా కొనసాగింది. అయితే, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో తెలుసా? ఈ లిస్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 01 2026, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IPL 2026 లో దుమ్మురేపిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాకే
Image Credit : X/IPL

IPL 2026 లో దుమ్మురేపిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాకే

ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఈ సీజన్‌లో బ్యాటర్లు స్టేడియాల్లో పరుగుల సునామీ సృష్టించారు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపించారు.

మరి ఈ ఐపీఎల్ 2026 టోర్నీలో అందరికంటే ఎక్కువ పరుగులు చేసి, టాప్ 5 లిస్ట్‌లో నిలిచిన ఆ ముగ్గురు ఇండియన్ యంగ్ స్టార్స్, ఇద్దరు సీనియర్ లెజెండ్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
Image Credit : IPL MEDIA

1. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఈ యంగ్ సెన్సేషన్ పరుగుల వేటలో అందరికంటే ముందున్నాడు. వైభవ్ ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 16 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. అతని యావరేజ్ 48.50 కాగా, స్ట్రైక్ రేట్ 237.31గా నమోదైంది. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అని చెప్పాలి. అతని ఇన్నింగ్స్‌లో 63 ఫోర్లు, 72 సిక్సర్లు ఉన్నాయి. గ్రౌండ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ లవర్స్ కు పూనకాలు తెప్పించాడు.

36
2. శుభ్‌మన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్
Image Credit : ANI

2. శుభ్‌మన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లోనూ తన క్లాస్ చూపించాడు. పరుగుల లిస్ట్‌లో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. గిల్ 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్ ఆడి 732 పరుగులు చేశాడు. గిల్ యావరేజ్ 45.75 కాగా, స్ట్రైక్ రేట్ 163.03గా ఉంది. గిల్ తన ఇన్నింగ్స్‌లో 74 ఫోర్లు, 33 సిక్సర్లు కొట్టాడు. గిల్ బ్యాటింగ్ టీమ్‌కు ఎంతో ప్లస్ అయింది.

46
3. సాయి సుదర్శన్ పరుగుల వేట
Image Credit : ANI

3. సాయి సుదర్శన్ పరుగుల వేట

యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అతను ఈ లిస్ట్‌లో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. సాయి సుదర్శన్ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 17 ఇన్నింగ్స్‌లలో 722 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 45.12 కాగా, స్ట్రైక్ రేట్ 157.99గా ఉంది. ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ 75 ఫోర్లు, 30 సిక్సర్లు బాదాడు. ఎంతో మెచ్యూర్డ్‌గా ఆడుతూ రన్స్ రాబట్టాడు.

56
4. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ
Image Credit : ANI

4. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ

కింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీజన్‌లోనూ కోహ్లీ తన మార్క్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 16 మ్యాచ్‌ల్లో 16 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 675 పరుగులు చేశాడు. అయితే ఈ టాప్ 5 లిస్ట్‌లో అందరికంటే ఎక్కువ యావరేజ్ కోహ్లీదే కావడం విశేషం. కోహ్లీ యావరేజ్ 56.25గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ 165.85 కాగా, ఇన్నింగ్స్‌లో 73 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నాయి. రన్ మెషిన్ మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

66
5. హెన్రిచ్ క్లాసెన్ పవర్‌ఫుల్ హిట్టింగ్
Image Credit : ANI

5. హెన్రిచ్ క్లాసెన్ పవర్‌ఫుల్ హిట్టింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. క్లాసెన్ తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో ప్రత్యర్థి టీమ్స్‌కు భయం పుట్టించాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 15 ఇన్నింగ్స్‌లలో 624 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 48.00 కాగా, స్ట్రైక్ రేట్ 160.00గా ఉంది. క్లాసెన్ తన ఇన్నింగ్స్‌లో 48 ఫోర్లు, 31 సిక్సర్లు కొట్టాడు. మిడిలార్డర్‌లో వచ్చి మ్యాచ్‌లను మలుపు తిప్పడంలో క్లాసెన్ సక్సెస్ అయ్యాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IPL 2026 Records: ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు
Recommended image2
IPL 2026 Orange Cap Winner: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అత్యంత పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved