MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IPL 2026: ఈసారి ఐపీఎల్ 2026లో SRH కాదు.. లాస్ట్ ప్లేస్‌లో ఉండేది ఆ జట్టే.. అస్సలు ఊహించి ఉండరు.!

IPL 2026: ఈసారి ఐపీఎల్ 2026లో SRH కాదు.. లాస్ట్ ప్లేస్‌లో ఉండేది ఆ జట్టే.. అస్సలు ఊహించి ఉండరు.!

IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ఆటతీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉన్న సీఎస్కే బ్యాటింగ్, ధోనీ రిటైర్మెంట్ వార్తల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 01 2026, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్ట్ జట్టును తలపిస్తున్న సీఎస్కే
Image Credit : IPL\Twitter

టెస్ట్ జట్టును తలపిస్తున్న సీఎస్కే

ఐపిఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే పరుగుల వరద పారుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్లు 200కు పైగా పరుగులు సాధిస్తూ హోరెత్తిస్తుంటే, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తన పాత ఫామ్ కోల్పోయి తడబడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన
Image Credit : IPL Twitter

చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 127 పరుగులకే కుప్పకూలడం చూస్తుంటే, చెన్నై జట్టు టీ20 ఆడుతోందా లేక టెస్ట్ మ్యాచ్ ఆడుతోందా అనే సందేహం కలుగుతోందని అభిమానులు మండిపడుతున్నారు. ఓవర్టన్ చేసిన 43 పరుగులే ఆ జట్టును 100 మార్కు దాటించాయి.

35
వేలంలో వ్యూహాలు ఫలించలేదా?
Image Credit : X/IPL

వేలంలో వ్యూహాలు ఫలించలేదా?

వేలంలో సీఎస్కే తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. గత సీజన్‌లో రాణించిన దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్లను వదిలేసి, జట్టును బలహీనపరుచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

45
ధోనీ రిటైర్మెంట్, గాయాల సమస్య
Image Credit : IPL Twitter

ధోనీ రిటైర్మెంట్, గాయాల సమస్య

ముఖ్యంగా ఎం.ఎస్. ధోనీ ఈ సీజన్‌లో కేవలం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కీలక ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే లాంటి స్టార్లు ఉన్నప్పటికీ నిలకడలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.

55
అభిమానుల ట్రోలింగ్
Image Credit : IPL Twitter

అభిమానుల ట్రోలింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే సీఎస్కే ఆట దారుణంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ప్లేయర్లు మారినా చెన్నై రాత మారలేదని, ఈ సీజన్ మొత్తం తమకు ఏడుపే మిగులుతుందని సొంత అభిమానులే కామెంట్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఈ సీజన్‌లో కూడా సీఎస్కే చివరి స్థానంలో నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?
Recommended image2
IPL 2026: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఆ రికార్డు ఇక రోహిత్ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved