MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Abhishek Sharma : అభిషేక్ శర్మ లవర్ ఈమేనా..? ఎవరీ లైలా ఫైసల్..?

Abhishek Sharma : అభిషేక్ శర్మ లవర్ ఈమేనా..? ఎవరీ లైలా ఫైసల్..?

టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఓ ఫ్యాషన్ సెలబ్రిటీ, వ్యాపారవేత్త కూడా. ఇంతకూ అభిషేక్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 11 2026, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మ ప్రేయసి ఆమేనా..?
Image Credit : Laila Faisal Instagram

అభిషేక్ శర్మ ప్రేయసి ఆమేనా..?

టీమిండియా ప్లేయర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు టీ20 సూపర్ లీగ్ ఐపిఎల్ లో కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటికే తన ధనాధన్ ఆటతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కేవలం అతడి ఆటే కాదు పర్సనల్ లైఫ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త లైలా ఫైసల్‌తో అతనికి సంబంధం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరీ లైలా ఫైజల్..?
Image Credit : Laila Faisal Instagram

ఎవరీ లైలా ఫైజల్..?

లైలా ఫైసల్ దేశ రాజధాని ఢిల్లీలో నివాసముండే ఓ ప్రముఖ వ్యాపార కుటుంబంలో పుట్టిపెరిగారు. లండన్‌లో చదువుకున్న ఈమె ఓ వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో సైకాలజీ చదివింది… ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్‌లో ఫ్యాషన్ డిజైన్, మార్కెటింగ్, స్టైలింగ్‌లో కూడా శిక్షణ తీసుకుంది.

లైలా తన తల్లి రూహీ ఫైసల్‌తో కలిసి 'LRF డిజైన్స్' అనే లగ్జరీ ఫ్యాషన్ లేబుల్‌ను నడుపుతోంది. ఇది కాకుండా వారి కుటుంబానికి చెందిన లగ్జరీ హోమ్-థియేటర్, ఆటోమేషన్ బిజినెస్‌కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (COO) కూడా లైలా పనిచేస్తోంది.

Related Articles

Related image1
Abhishek Sharma : అయ్యా అభిషేకూ.. రోహిత్, సంజూల రికార్డులు బద్దలుగొట్టడం అవసరమా..!
Related image2
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
35
అభిషేక్ కోసం మైదానంలో మెరుస్తున్న లైలా..?
Image Credit : Laila Faisal Instagram

అభిషేక్ కోసం మైదానంలో మెరుస్తున్న లైలా..?

సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఇంటరాక్షన్స్, మ్యాచ్‌ల సమయంలో లైలా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అభిషేక్ ఆడే మ్యాచ్‌లకు ఆమె హాజరవుతోంది. అతని సోదరి పెళ్లిలో కూడా కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఇద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

45
లైలా ఫైజల్ ప్రత్యేక గుర్తింపు
Image Credit : Laila Faisal Instagram

లైలా ఫైజల్ ప్రత్యేక గుర్తింపు

కేవలం అభిషేక్ తో డేటింగ్ రూమర్స్‌ వల్లే కాదు లైలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్, బిజినెస్, సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేస్తూ.. ఇండియా లైఫ్‌స్టైల్ స్పేస్‌లో ఓ కొత్తతరం సెలబ్రిటీగా ఎదుగుతోంది.

అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ మధ్య ఉన్న బంధం.. క్రికెట్, గ్లామర్ ప్రపంచాలను ఒక్కటి చేస్తోంది. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇస్తారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానమే.

55
ఐపిఎల్ 2026 లో అదరగొడుతున్న అభిషేక్
Image Credit : ANI

ఐపిఎల్ 2026 లో అదరగొడుతున్న అభిషేక్

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో అభిషేక్ శర్మ తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇవాళ (ఏప్రిల్ 11, శనివారం) పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అయితే ఇతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులు (8 సిక్సర్లు, 5 ఫోర్లు) మెరిశాడు అభిషేక్. తమదైన స్టైల్లో సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్, హెడ్ చెలరేగి ఆడటంతో పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉండేలా కనిపిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత దేశం
క్రికెట్
క్రీడలు
ఫ్యాషన్
భారత జాతీయ క్రికెట్ జట్టు
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Abhishek Sharma : అయ్యా అభిషేకూ.. రోహిత్, సంజూల రికార్డులు బద్దలుగొట్టడం అవసరమా..!
Recommended image2
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved