MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Dream: పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే దాని అర్థమేంటి..?

Dream: పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే దాని అర్థమేంటి..?

వివాహం గురించి కలలు కనడం అంటే మీ జీవితంలో కొత్త సంబంధాలు లేదా పరిణామాలు వస్తున్నాయని అర్థం.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 05 2025, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇలాంటి కలలు వస్తున్నాయా?
Image Credit : Asianet News

ఇలాంటి కలలు వస్తున్నాయా?

రాత్రి పడుకోగానే చాలా మంది కలలు వస్తూనే ఉంటాయి. ఇది చాలా కామన్. కొందరికి మంచి జరిగినట్లు కలలు వస్తే, మరి కొందరికి చెడు కలలు రావచ్చు. అయితే.. కలలు అనేవి మన అంతర్ దృష్టికి సంబంధించినవని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా, వివాహం వంటి ముఖ్యమైన సంఘటనలు మీ కలలోకి వస్తే, అది భవిష్యత్తులో జరిగే మార్పులను సూచిస్తుంది. ఇది మంచి సంకేతం అయినా కావచ్చు.. లేదంటే మనకు అదొక హెచ్చరిక కావచ్చు. మరి, పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెళ్లి గురించి కల వస్తే అర్థమేంటి?
Image Credit : Gemini

పెళ్లి గురించి కల వస్తే అర్థమేంటి?

జోతిష్యశాస్త్రం ప్రకారం, వివాహం గురించి కలలు కనడం అంటే మీ జీవితంలో కొత్త సంబంధాలు లేదా పరిణామాలు వస్తున్నాయని అర్థం. ఇది వివాహానికి మాత్రమే కాదు.. మీ కెరీర్ లేదా వ్యక్తిగత వృద్ధిని కూడా తెలియజేస్తుంది.

కల మంచి సంకేతంగా వస్తే:

మీరు చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నట్లు కలలు వస్తున్నట్లయితే.. మీ జీవితంలో మంచి మార్పులు వస్తున్నాయని అర్థం. స్పష్టమైన, ప్రశాంతమైన వివాహ కలలు విజయం , పురోగతిని సూచిస్తాయి. మీరు వివాహం వంటి ఆచారాల గురించి కలలుకంటున్నట్లయితే, అది మీ జీవితంలో మంచి సంఘటనలు జరిగే అవకాశం ఉందని జోతిష్యశాస్త్రం చెబుతోంది.

34
కల చెడు సంకేతంగా వస్తే:
Image Credit : Gemini

కల చెడు సంకేతంగా వస్తే:

మీ పెళ్లి సంతోషంగా, ఉత్సాహంగా కాకుండా.. లేకుండా ఏవైనా గొడవలు, తగాదాలు ఏదైనా గందరగోళం లాంటివి జరిగితే... మీ వైవాహిక జీవితం సమస్యల్లో చిక్కుకోవచ్చని అర్థం.అదేవిధంగా, మీకు వివాహం ఆగిపోయినట్లు ఏవైనా కళలలు వస్తే.. మీ జీవితంలో మీరు అనుకున్న అన్ని పనులు సవ్యంగా జరగవని, ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఉందని అర్థం. అలా కాకుండా, మీరు నల్లటి దుస్తులలో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే... మీ కుటుంబంలో ఏదో దుఖం లేదా, నష్టం జరిగే అవకాశం ఉందని అర్థం.

గ్రహాల ప్రభావం:

జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు ప్రేమ , వివాహాన్ని నియంత్రిస్తాడు. కలలో వివాహం శుక్రుడిచే ప్రభావితమవుతుంది. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, ఆ కల అదృష్టాన్ని తెస్తుంది. శుక్రుడు బలహీనంగా ఉంటే, మీరు మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి.

44
మీకు పెళ్లి గురించి కలలు వచ్చినట్లయితే.. చేయాల్సింది ఇదే...
Image Credit : Gemini

మీకు పెళ్లి గురించి కలలు వచ్చినట్లయితే.. చేయాల్సింది ఇదే...

మీకు మంచి కల వస్తే, సానుకూల ఆలోచనలను పెంపొందించుకోండి.మీకు చెడు కల వస్తే, మీరు జ్యోతిష్కుడిని సంప్రదించి ఏదైనా పూజ చేయవచ్చు.మీరు జోతిష్య నిపుణుల సలహా తీసుకోవచ్చు. వివాహం గురించి కలలు భవిష్యత్తు గురించి మనకు కొన్ని సూచనలను ఇస్తాయి. కానీ, ప్రతి కలను నేరుగా అర్థం చేసుకోవడానికి బదులుగా, దానిని మీ జీవిత పరిస్థితులతో సరిపోల్చడానికి ప్రయత్నించండి. మంచి కలలు ఆశను తెస్తాయని, చెడు కలలు హెచ్చరికలు అని గుర్తుంచుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Traditions: జైనులకు దీపావళి ఎందుకు ప్రత్యేకం? దేశమంతా దీపావళిని ఒకేలా ఎందుకు జరుపుకోరు?
Recommended image2
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Recommended image3
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Related Stories
Recommended image1
Spiritual: ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే..లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved