Spiritual

ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?

Image credits: Freepik

పాజిటివ్ ఎనర్జీ

ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే శుభంగా భావిస్తారు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Image credits: Freepik

వాస్తు దోషాలు

పూజ చేసేటప్పుడు కర్పూరం వెలిగిస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత, సంతోషం పెరుగుతాయి.

Image credits: Freepik

సంపద

కర్పూరాన్ని రోజూ ఇంట్లో వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీకు సంపదను ఇస్తుంది.

Image credits: freepik@jcomp

అభివృద్ధి

రోజూ సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగిస్తే చేసే వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు.

Image credits: Freepik

దిష్టి

సాయంత్రం కర్పూరంతోపాటు లవంగం కలిపి వెలిగిస్తే ఇంటి మీద ఉన్న దిష్టి తొలగిపోతుంది.

Image credits: social media

సైన్స్ ప్రకారం

సైన్స్ ప్రకారం, కర్పూరం ఇంట్లో వెలిగిస్తే దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో ఉండే బ్యాక్టీరియా, కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Image credits: Freepik

క్రిములు

రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే క్రిములు, పురుగులు ఇంట్లోకి రావు.

Image credits: Freepik

మహా శివరాత్రి 2025: స్త్రీలు శివలింగాన్ని తాకకూడదా?

Mahashivaratri: మహాశివరాత్రి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Vastu Tips: ఎటువైపు కూర్చొని భోజనం చేస్తే మంచిది?

Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు ఈ గుళ్లకు ఎప్పుడైనా వెళ్లారా?