MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?

Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?

Irumudi: అయ్యప్ప ఇరుముడి చాలా పవిత్రమైనది. మరి ఇరుముడి ప్రత్యేకత ఏంటీ? ఎందుకు కొబ్బరికాయలో నెయ్యి వేస్తారు? ఇరుముడి కట్టే అసలైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Nandini Arava
Published : Jun 03 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అందుకే నెయ్యి వేస్తారు
Image Credit : chatgpt

అందుకే నెయ్యి వేస్తారు

ఇరుముడి అంటే జంట ముడి. ముందర ముడి స్వామిది-అంటే పరమార్ధం. రెండో ముడి స్వార్థం. తల్లి పులి పాలు తెమ్మని చెప్పినప్పుడు...అయ్యప్ప బయలుదేరుతారు. అడవి గుండా వెళ్లినప్పుడు ఈ ఇరుముడి కట్టుకుని వెళ్లారని చెప్తారు. అందులో ఆయనకు ఇష్టమైన ఆవునెయ్యి కడతారు. అందుకే మనం కూడా ఇప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు నెయ్యి వేస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెడీమెడ్‍గా కొనడం మంచిది కాదు
Image Credit : chatgpt

రెడీమెడ్‍గా కొనడం మంచిది కాదు

ఇరుముడి అనేది ఒక పూజ. కానీ ఇప్పుడు చాలా మంది రెడీమెడ్‍గా కొనేస్తున్నారు. అది మంచిది కాదని...అలా చేయడం వల్ల దీక్షకు అర్థం లేదంటున్నారు. కొబ్బరికాయలో నీళ్లు తీసి సాంబ్రాణి పొగ వేసి ఒక రాత్రంతా ఉంచుతారు. మరుసటి రోజు గురుస్వాములు ఆ కొబ్బరిలో నెయ్యి పోసి బిరడా మూసి తలపై పెడతారు.

35
ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం
Image Credit : gemini ai

ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం

ముందుముడిలో ఈ నెయ్యి కొబ్బరికాయ ఉంచుతారు. శబరిమల చేరుకున్నాక ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. పూజ సామానులు కూడా పెడతారు. కర్పూరం, అగర్బత్తీలు, కుంకుమ, పసుపు, స్వామివారికి పెట్టాల్సిన నైవేధ్యం...బెల్లం, ఎండుద్రాక్ష, అటుకులు, మిశ్రీ వంటివి పెడతారు.

45
భక్తుడి అవసరాల కోసం
Image Credit : gemini ai

భక్తుడి అవసరాల కోసం

వెనుకముడి అనేది భక్తుడి అవసరాల కోసం వేస్తారు. అందులో బియ్యం, కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి. అక్కడ వండుకుని తినడానికి ఇవి ఉపయోగపడతాయి. శబరిమల చేరుకున్నాక పంబానదిలో స్నానం చేసి అక్కడ వదిలేయడానికి కొంతమంది ఒక జత పాతబట్టలు కూడా పెడతారంట.

55
దీక్ష చేసినా ఫలితం ఉండదు
Image Credit : gemini ai

దీక్ష చేసినా ఫలితం ఉండదు

ఇరుముడి మనిషి పాపపుణ్యాలకు ప్రతీక. అతనిలోని స్వార్థ గుణాలని వదిలేయడానికే ఈ ఇరుముడి కట్టుకుంటారు. 41 రోజులు దీక్ష చేసినవారే ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకునేవారికే పవిత్ర 18 మెట్లు ఎక్కే అర్హత ఉంటుంది. గురుస్వాములు మాత్రమే ఈ ఇరుముడి కట్టాలి. దీక్ష తర్వాత కూడా శుచిగా ఉండాలి. లేకపోతే దీక్ష చేసినా ఫలితం ఉంటుందని చెప్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image2
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Recommended image3
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Spiritual : ఈ మాంసం తింటే అంతే సంగతి.. 7 తరాలకు శాపమే, వంశం మొత్తం నాశనమే
Recommended image2
Spiritual : గుడిచుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? భక్తి మాత్రమే కాదు దాగున్న సైన్స్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved