MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి

Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి

కోల్పోయిన ఆస్తులు, సంపదలు తిరిగి పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇంతకూ అంత మహిమాన్విత ఆలయమేది..? దాని విశేషాలేంటి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 05 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అరియనాథ ఆలయ విశేషాలు
Image Credit : Instagram - thetemplesman

అరియనాథ ఆలయ విశేషాలు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా హరికేశవనల్లూరులో కొలువైన అరుదైన పుణ్యక్షేత్రం అరుల్మిగు అరియనాథ స్వామి ఆలయం. సుమారు 1100 నుండి 1600 సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం. ఇక్కడ కొలువైన శివుడు 'అరియనాథర్' గా దర్శనమిస్తాడు. ఈ పురాతన ఆలయానికి చాలా చరిత్ర ఉంది… ఎన్నో ప్రత్యేకతలు కలిగివుంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శనీశ్వరుడి భార్య, పిల్లలకు ఆలయం..
Image Credit : Getty

శనీశ్వరుడి భార్య, పిల్లలకు ఆలయం..

శనీశ్వరుడి భార్య జ్యేష్ఠా దేవికి ఇక్కడ అరుదైన ఆలయం ఉంది. ఆమె విగ్రహం తన పిల్లలు మాంతన్, మాంతిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. పిల్లలకు జ్వరం తగ్గడానికి ఇక్కడి సురదేవుడిని పూజిస్తారు. 

34
కుబేరుడికి సిరిసంపదలు ఇచ్చిన ఆలయం..
Image Credit : Pinterest

కుబేరుడికి సిరిసంపదలు ఇచ్చిన ఆలయం..

గర్భగుడిని ప్రతిష్ఠించిన కుబేరుడు ప్రాకారం చివరన కనిపిస్తాడు. ఆయన పక్కనే ఉన్న ఒక రాతి కిటికీ నుంచే అరియనాథుడితో మాట్లాడేవాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు కుబేరుడికి అపార సంపదను ఈ అరియనాథుడే ప్రసాదించాడని భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయంలో సప్తమాతృకలు, దక్షినామూర్తి, కాశీ విశ్వనాథర్, కన్ని గణపతి, భారీ ముక్రుణి వినాయకుడు కూడా ఉన్నారు. అమ్మవారు పెద్దనాయకి 7 అడుగుల ఎత్తులో నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు.

44
అరియనాథుడి అనుగ్రహం పొందే మార్గం
Image Credit : Instagram - thetemplesman

అరియనాథుడి అనుగ్రహం పొందే మార్గం

ఈ అరియనాథ ఆలయం తిరునల్వేలి నుంచి గంట ప్రయాణ దూరంలో ఉంది. గుడికి గోపురం లేకపోయినా ప్రాంగణం మొత్తం ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. జీవితంలో కోల్పోయిన కీర్తి, ఆరోగ్యం, సంపద లేదా పలుకుబడి ఏదైనా సరే, అరికేసనల్లూరు అరియనాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఆ కుబేరుడి కిటికీ, జ్యేష్ఠా దేవి ఆలయాన్ని దర్శించుకుంటే అన్నీ తిరిగి సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(68.2 ov) 99 & 202/4
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(17.5 ov)206/5
IND 20 runs in 13 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Rudraksha Mala : ఏ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఏం లాభం? వేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Recommended image2
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image3
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Related Stories
Recommended image1
Spiritual : ఈ మాంసం తింటే అంతే సంగతి.. 7 తరాలకు శాపమే, వంశం మొత్తం నాశనమే
Recommended image2
Spiritual : గుడిచుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? భక్తి మాత్రమే కాదు దాగున్న సైన్స్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved