MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Spiritual
  • Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!

Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!

ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్, తులసి లాంటి శుభప్రదమైన మొక్కలను సరైన దిశలో పెడితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచకపోవడం మంచిది. అవేంటో చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Apr 28 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మొక్కల పెంపకంలో వాస్తు నియమాలు
Image Credit : PINTEREST

మొక్కల పెంపకంలో వాస్తు నియమాలు

ఈ రోజుల్లో ఇంట్లో మొక్కలు పెంచడం ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. కానీ, అలా ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో సరైన దిశలో పెడితేనే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదని చెబుతున్నారు. మరి ఏ మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ముళ్ల మొక్కలు అస్సలు వద్దు
Image Credit : Instagram

ముళ్ల మొక్కలు అస్సలు వద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు, ఆకులు లేదా పువ్వులు కోసినప్పుడు పాలు వంటి తెల్లటి ద్రవం కారే మొక్కలను పెంచకూడదు. ఈ మొక్కలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. గులాబీ వంటి మొక్కలను ఇంటి ఆవరణలో లేదా టెర్రస్ మీద పెంచుకోవడం మంచిది. 

Related Articles

Related image1
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Related image2
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
36
ఈ మొక్కలతో పాజిటివ్ వైబ్స్
Image Credit : pinterest

ఈ మొక్కలతో పాజిటివ్ వైబ్స్

వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్, క్రాసులా, బాంబూ వంటి మొక్కలు పెట్టడం చాలా శుభప్రదం. వీటివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని బెడ్‌రూమ్‌లో మాత్రం పెట్టుకోకూడదని సూచిస్తున్నారు.

46
మనీ ప్లాంట్ విషయంలో..
Image Credit : Getty

మనీ ప్లాంట్ విషయంలో..

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే, దాని తీగ పైకి పాకేలా చూసుకోవాలి. ఆకులు నేలను తాకకూడదు. అలాగే తులసి మొక్కను ఇంటి ఆవరణలో నాటడం శుభప్రదం. దీనివల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందని నమ్మకం.

56
ఫ్లవర్ వేజ్‌
Image Credit : Google Gemini

ఫ్లవర్ వేజ్‌

ఇంట్లో ఫ్లవర్ వేజ్ పెడితే, అందులో రోజూ తాజా పువ్వులనే ఉంచాలి. వాడిపోయిన పువ్వులు, ఆకులు నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. కాబట్టి వాటిని వెంటనే తీసేయాలి. ఫ్లవర్ వేజ్‌ను లివింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే ఫ్లవర్ వేజ్ ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.

66
మొక్కల సంరక్షణ మర్చిపోవద్దు
Image Credit : Gemini AI

మొక్కల సంరక్షణ మర్చిపోవద్దు

ఇంట్లో ఏ మొక్కలు పెట్టినా, వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు, పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి. అవసరమైన మేర నీరు పోయడం, బలంగా పెరగడానికి కావాల్సిన సహజ ఎరువులు వేయడం మంచిది. దానివల్ల మొక్కలు అందంగా, పచ్చగా పెరుగుతాయి. ఇంటి అందాన్ని, పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
తోటపని
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Recommended image2
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved