Telugu

ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!

Telugu

వాస్తు చిట్కాలు

ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ 5  వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లో సంపద, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు.

Image credits: magicbricks
Telugu

ఇంటి ఉత్తర దిశ

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తర దిశకు ధనంతో సంబంధం ఉంటుంది. ఈ దిశలో పాత సామాన్లు, విరిగిన వస్తువులు లేదా బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది.

Image credits: magicbricks
Telugu

కుబేరుడి ఫొటో

ఇంటి ఉత్తర దిశలో కుబేరుడి ఫొటో లేదా విగ్రహం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు పెరుగుతాయి.

Image credits: magicbricks
Telugu

ఇంటి మెయిన్ డోర్‌

ఇంటి ప్రధాన ద్వారం నుంచే పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. గుమ్మం దగ్గర చెత్తాచెదారం లేదా విరిగిన వస్తువులు ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరిగే ప్రమాదం ఉంది.

Image credits: magicbricks
Telugu

బీరువా దిశ

వాస్తు ప్రకారం, డబ్బు దాచుకునే బీరువాను ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో పెట్టడం మంచిది. దీనివల్ల సంపద స్థిరంగా ఉండటంతో పాటు ఆర్థికంగా బలం చేకూరుతుంది.

Image credits: magicbricks
Telugu

గాజు గిన్నెలో ఉప్పు

ఇంట్లో తరచూ ఒత్తిడి, ఏదో తెలియని బరువుగా అనిపిస్తుంటే, ప్రతి గదిలో ఒక గాజు గిన్నెలో కల్లుప్పును ఉంచండి. ఇది నెగెటివ్ ఎనర్జీని తగ్గించి, ఇంటి వాతావరణాన్ని తేలికపరుస్తుంది.

Image credits: magicbricks

Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!

Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?

Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?

Vastu Tips: అదృష్టం కలిసిరావాలంటే ఇంట్లో నుంచి ఇవి తీసేయాల్సిందే!