మొబైల్ వాల్‌పేపర్‌గా కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను పెట్టుకుంటే అదృష్టంతోపాటు పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
Image credits: ChatGPT
Telugu
ఉదయిస్తున్న సూర్యుడి వాల్‌పేపర్
ఉదయిస్తున్న సూర్యుడిని జీవితంలో కొత్త ఆరంభానికి, ప్రేరణకు, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా భావిస్తారు. దీన్ని మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకోవడం చాలా శుభప్రదం.
Image credits: ChatGPT
Telugu
జలపాతం లేదా పారే నీరు
వాస్తు, ఫెంగ్ షుయ్ సిద్ధాంతాల్లో జలపాతాలు, పారే నీటిని సంపద, వ్యాపార వృద్ధికి సంకేతంగా చూస్తారు. ఇలాంటి వాల్‌పేపర్‌ను మొబైల్‌లో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుందని నమ్మకం.
Image credits: ChatGPT
Telugu
లక్కీ నెంబర్లు
చాలామంది 777, 111, 999, 333 వంటి సంఖ్యలను తమ లక్కీ నంబర్లుగా భావిస్తారు. మీ లక్కీ నెంబర్లను కూడా మీరు వాల్‌పేపర్‌గా ఉపయోగించుకోవచ్చు.
Image credits: adobe stock
Telugu
మనీ ప్లాంట్, వెదురు మొక్కలు
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్, వెదురు మొక్కలు శ్రేయస్సు, ఆర్థిక వృద్ధికి సంబంధించినవి. ఇలాంటి వాల్‌పేపర్‌ను మొబైల్‌లో పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం.
Image credits: ChatGPT
Telugu
సింహం, గద్ద వాల్‌పేపర్లు
సింహం, గద్ద రెండింటిని ఆత్మవిశ్వాసం, నాయకత్వం, విజయానికి ప్రతీకలుగా భావిస్తారు. వీటి ఫోటోలను కూడా వాల్‌పేపర్‌గా ఉపయోగించుకోవచ్చు.