MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?

Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?

Tulsi Plant: పీరియడ్స్ టైంలో తులసి మొక్కను తాకకూడదని పెద్దలు చెబుతారు. ముట్టుకుంటే ఏమవుతుంది. దీని వెనుక ఉన్న సామాజిక, సాంప్రదాయ, శాస్త్రీయ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 01 2026, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీరియడ్స్ సమయంలో తులసి మొక్కను తాకకూడదా?
Image Credit : Gemini AI

పీరియడ్స్ సమయంలో తులసి మొక్కను తాకకూడదా?

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు ప్రతి హిందువుల ఇంట్లోనూ తులసి మొక్క కనిపిస్తుంది. దానికి రోజూ పూజలు చేసి దీపాలు పెడతారు. కార్తీక మాసంలో అయితే విశేష పూజలుంటాయి. అయితే మహిళలు బహిష్టు సమయంలో తులసి మొక్కను తాకకూడదని, అలా తాకితే మొక్క ఎండిపోతుందని లేదా అది అపవిత్రం అని మన పెద్దలు చెబుతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాంప్రదాయ నమ్మకాలు
Image Credit : Getty

సాంప్రదాయ నమ్మకాలు

హిందూ ధర్మం ప్రకారం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. పీరియడ్స్ సమయంలో మహిళలను దూరం పెడతారు. పాతకాలపు ఆచారాల వల్ల దైవ కార్యక్రమాల్లోకి చేర్చుకోరు. ఆ సమయంలో దేవాలయాలకు ఎలా వెళ్లకూడదో, తులసి దేవతామూర్తి కాబట్టి తాకనిచ్చేవారు కాదు.

35
ముట్టుకుంటే మొక్కలు ఎండిపోతాయా
Image Credit : Getty

ముట్టుకుంటే మొక్కలు ఎండిపోతాయా

మహిళ బహిష్టుకు మొక్కలు ఎండిపోవడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. మొక్కల ఎదుగుదల మట్టిలోని పోషకాలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటుంది. మనిషిలోని హార్మోన్సు...మొక్కలపై ప్రభావం చూపిస్తుందనే అంశం రుజువు కాలేదు. 

45
పీరియడ్ టైంలో దూరం పెట్టడానికి రీజన్
Image Credit : Getty

పీరియడ్ టైంలో దూరం పెట్టడానికి రీజన్

పూర్వ కాలంలో మహిళలు ఇంట్లోనూ, పొలాల్లోనూ చాలా కష్టపడేవారు. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నీరసం, అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగించడానికి 'అంటు' పేరుతో వారిని దూరం పెట్టేవారు. దాని వల్ల ఇంటి పనులు, నీళ్లు తోడటం వంటి పనుల నుంచి ఉపశమనం దొరికింది. అప్పట్లో ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండటానికి కొన్ని కఠినమైన నియమాలను పాటించేవారు. అందుకే దైవకార్యక్రమాలకు దూరంగా పెట్టేవారు.

55
తులసి మొక్క ప్రత్యేకతలు
Image Credit : pinterest

తులసి మొక్క ప్రత్యేకతలు

తులసి మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో మహిళల రోగనిరోధక శక్తి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తులసి ఆకుల వాసన పీల్చడం మంచిదే గానీ..పెద్దలు దానిని ముట్టకూడదని చెప్తారు. పొరపాటున తాకినంత మాత్రాన మొక్కకు హాని జరుగుతుందని లేదా ఏదో అపచారం జరిగిందని భయపడాల్సిన అవసరం లేదు. భక్తి అనేది మనసులో ఉండేది, అది శరీర ధర్మాలకు అతీతమైనది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం
Recommended image2
Tulsi Plant: తులసి మొక్కకి ఇవి సమర్పిస్తే.. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved