MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం

Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం

Tulsi Plant Vastu Benefits: భారతీయ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి పూజించని ఇల్లు ఉండదు. అయితే నిజంగానే తులసి మొక్క పెడితే అదృష్టం వరిస్తుందా? 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 13 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పవిత్రత, ఆరోగ్యం, శుభానికి ప్రతీక
Image Credit : Getty

పవిత్రత, ఆరోగ్యం, శుభానికి ప్రతీక

చాలా ఇళ్లల్లో ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు దీపం పెట్టి పూజ చేస్తుంటారు. ఇది కేవలం మొక్క మాత్రమే కాదు...పవిత్రత, ఆరోగ్యం, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇంట్లో తులసి మొక్క ఉంటే శుభమని పెద్దలు చెబుతారు.హిందూ సంప్రదాయం ప్రకారం తులసిని దేవతా స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా తులసిని శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనదిగా చెబుతారు. అందుకే తులసి మొక్కను ఇంటి ఆవరణలో నాటి ప్రతీరోజూ పూజించడం ఒక ఆచారంగా ఉంది. ఈ మొక్క ఉన్న ఇల్లు పవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వాస్తుప్రకారం ఈశాన్య దిశలో తులసి
Image Credit : Getty

వాస్తుప్రకారం ఈశాన్య దిశలో తులసి

వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తులసి మొక్క ఇంట్లో ఉండటం శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరిచి Positive Energy పెంచుతుంది. అందుకే ఇంటి ఈశాన్య దిశలో లేదా ఆవరణలో తులసి మొక్కను నాటితే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తారు. 

Related Articles

Related image1
Tulsi Plant: తులసి మొక్క ఇంట్లో నాటేందుకు మంచి రోజు ఏది? ఏ రోజుల్లో నాటకూడదు?
Related image2
Tulsi Water: పరగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?
34
తులసితో ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : Getty

తులసితో ఆరోగ్య ప్రయోజనాలు

ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు తులసి మొక్కకు ఆరోగ్య పరమైన ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల్లో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసి టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

44
ఇంటిని ఫ్రెష్‍గా ఉంచుతుంది
Image Credit : Getty

ఇంటిని ఫ్రెష్‍గా ఉంచుతుంది

అంతేకాకుండా తులసి మొక్క వల్ల ప్యూర్ ఆక్సిజన్ అందుతుంది. ప్రకృతి సిద్ధమైన సువాసనతో ఇంటి వాతావరణం ఫ్రెష్‍గా అనిపిస్తుంది. అందుకే పాత కాలం నుంచి ఇళ్లలో తులసి మొక్కను పెంచడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క ఇంట్లో నాటేందుకు మంచి రోజు ఏది? ఏ రోజుల్లో నాటకూడదు?
Recommended image2
Tulsi Water: పరగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved