MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Spiritual
  • Tulsi Plant: తులసి మొక్కకి ఇవి సమర్పిస్తే.. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.!

Tulsi Plant: తులసి మొక్కకి ఇవి సమర్పిస్తే.. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.!

Tulsi Plant:హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను కేవలం ఒక మొక్కగా కాకుండా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. రోజూ తులసి మొక్కకి నీరు మాత్రమే కాకుండా, కొన్ని ప్రత్యేక పదార్థాలు సమర్పిస్తే.. ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 27 2026, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Tulsi Plant
Image Credit : Getty

Tulsi Plant

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఇచ్చే స్థానం చాలా ప్రత్యేకం. తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మరి, ఏ రోజు తులసి మొక్కకి ఏం సమర్పిస్తూ తులసి మాతను పూజించాలో? ఏ రోజు ఏం సమర్పిస్తే.. అదృష్టం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
తులసి పూజా విధానం...
Image Credit : chat GPT

తులసి పూజా విధానం...

1.సోమవారం: సోమవారం రోజు తులసి మొక్కకు కొద్ది పచ్చి పాలు పోయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో సంపదకు లోటు ఉండదు.

2.గురువారం: గురవారం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు.ఈ రోజు తులసి కోట వద్ద పసుపు నీళ్లు పోయడం లేదా పసుపుతో పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు కూడా తొందరగా పూర్తి అవుతాయి.

3.శుక్రవారం: శుక్రవారం మహా లక్ష్మికి అంకితం. అందుకే.. ఈ రోజున తులసి మొక్కకి తేనె పోయడం వల్ల కుటుంబంలో కలహాలు తొలికి, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. సంపద పెంచుకోవడానికి శుక్రవారం రోజున తులసి మొక్కకు చెరకు రసం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Sri Ramanavami: శ్రీ రాముడి రాశి ఏంటి? ఏ రాశి వారిలో రాముడి లక్షణాలు ఉంటాయి?
Recommended image2
Tulsi Water: పరగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved