తులసి మొక్కను ఇలా పూజిస్తే లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. విష్ణువుకి కూడా తులసి అంటే ఎంతో ప్రీతి అనీ, తులసి ని ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరి ఆశీస్సులు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. తులసి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలెంటీ?
15

తులసి పూజతో లక్ష్మీ కటాక్షం
హిందూ సనాతన ధర్మం ప్రకారం తులసి చెట్టును పవిత్రమైందిగా భావిస్తారు. లక్ష్మీదేవి తులసిలో ఉంటుందని చెబుతారు. తులసి పూజ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భావిస్తారు.
25
ధనప్రాప్తి
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తులసి ఆకుల పరిహారం చేయండి. ఇది డబ్బు సమస్యలను పరిష్కరించబడి ధనవంతులు అవుతారు.
35
పర్సులో తులసి ఆకు
తులసి ఆకుల్ని పర్సులో పెడితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అప్పుల నుంచి కూడా బయటపడొచ్చని, ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుందట,
45
తులసి పరిహారం
ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లయితే.. తులసి చెట్టు ఆకులను ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సులో పెట్టండి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి, సంతోషంగా ఉంటారు.
55
తులసి పరిహారం
ప్రతిరోజూ తులసి మొక్కకు నీళ్లు పోసి పూజిస్తే మంచి ఫలితాలుంటాయని విశ్వాసం. అలాగే..తులసి పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకండి, నిశ్శబ్దంగా చేయండి. మంచి ఫలితం వస్తుంది.
Latest Videos