టీ, సాస్, స్వీట్లు మొదలైన వాటికి రుచి, సువాసన కోసం దీన్ని కలుపుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఉబ్బరం తగ్గిస్తుంది.
తులసికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దగ్గును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
సువాసనతో కూడిన మొక్క లెమన్ గ్రాస్. దీన్ని టీ, సూప్, థాయ్ వంటకాల్లో వాడతారు. కీటకాలను నివారించడంలో ఇది సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే గుణాలకు ప్రసిద్ధి చెందినది గిలోయ్. ఇది శరీర ఉష్టోగ్రతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పప్పు, సాంబారు వంటి అన్ని వంటకాల్లో కరివేపాకు వాడతారు. ఇందులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పోషకాలతో నిండిన ఈ సువాసన ఆకులను సలాడ్లు, ఐస్ క్రీంలలో రుచి కోసం వాడతారు. వంటకాలను అలంకరించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.
సహజ యాంటీసెప్టిక్ లవంగాలు. ఇవి శరీరంలోని యాంటీ బాక్టీరియల్ తొలగించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.