MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!

Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!

Vastu Plants: మొక్కలు ఇంటి వాతావరణాన్ని, శక్తిని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి సమస్యలకు కారణమవుతాయట. ఏ మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : May 14 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంట్లో పెంచకూడని మొక్కలు
Image Credit : Freepik

ఇంట్లో పెంచకూడని మొక్కలు

మన సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు... ఇంటి నిర్మాణం, దిశలు, వస్తువుల అమరికతో పాటు ఇంట్లో ఉండే మొక్కలపై కూడా ప్రభావం చూపుతుందని నమ్మకం. నిపుణుల ప్రకారం, కొన్ని మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచితే, మరికొన్ని మొక్కలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ఆర్థిక, మానసిక, కుటుంబ శాంతిపై ప్రభావం చూపుతాయట. అందుకే ఇంట్లో ఏ మొక్కలు పెంచాలి అనేది ఎంత ముఖ్యమో, ఏ మొక్కలు పెంచకూడదో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మరి ఇంట్లో ఏ మొక్కలు పెంచకూడదో తెలుసుకుందామా..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
ముళ్ల జాతి మొక్కలు
Image Credit : gemini ai

ముళ్ల జాతి మొక్కలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అస్సలు పెంచకూడని మొక్కల్లో ముందుండేది ముళ్ల మొక్కలు. ముఖ్యంగా కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయని, మానసిక ఒత్తిడి ఎక్కువవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కలలో ఉన్న ముళ్లు నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయని నమ్మకం. అందుకే వీటిని ఇంటి లోపల కాకుండా బయట తోటలో పెంచడం మంచిది.

Related Articles

Related image1
Mercury Jupiter Conjunction: బుధ-గురు గ్రహాల శుభ యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Related image2
Sun Transit: సూర్యుడు రాశిమార్పు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
36
మిల్కీ సాప్
Image Credit : our own

మిల్కీ సాప్

సాధారణంగా కొన్ని రకాల మొక్కలు, తీగల నుంచి ఆకులు, పండ్లు తెంచినప్పుడు వాటి నుంచి తెల్లటి ద్రవం వస్తుంటుంది. అలాంటి మొక్కలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇవి ఇంటి వాతావరణంలో అస్థిరతను కలిగించవచ్చని నమ్మకం. అందువల్ల వీటిని ఇంటి లోపల కాకుండా ఓపెన్ ఏరియాలో ఉంచడం ఉత్తమం.

46
ఎండిపోయిన మొక్కలు
Image Credit : Getty

ఎండిపోయిన మొక్కలు

వాస్తు ప్రకారం ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. ఎండిపోయిన మొక్కలు జీవితంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలా మంది అలంకరణ కోసం లేదా నిర్లక్ష్యంగా అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచుతారు. కానీ ఇది ఇంటి శుభ శక్తిని తగ్గించవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండిపోయిన మొక్కలను తొలగించి, ఆరోగ్యంగా ఉన్న మొక్కలను మాత్రమే ఉంచాలి.

56
బోన్సాయి మొక్కలు
Image Credit : Gemini AI

బోన్సాయి మొక్కలు

బోన్సాయి మొక్క చూడటానికి అందంగా ఉన్నా, వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో పెంచడం మంచిది కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. బోన్సాయి మొక్కలు సహజంగా ఎదగకుండా కత్తిరించి చిన్నగా ఉంచుతారు. ఇవి ఎదుగుదల ఆగిపోవడం, అవకాశాలు తగ్గిపోవడం అనే సంకేతంగా భావించబడుతుంది. అందుకే దీన్ని ఇంటి లోపల కాకుండా బయట లేదా ఆఫీస్ డెకర్‌గా మాత్రమే ఉపయోగించడం మంచిది.

66
తీగ మొక్కలు
Image Credit : pinterest

తీగ మొక్కలు

అలాగే పెద్దగా విస్తరించే లేదా నియంత్రణ లేకుండా పెరిగే తీగ మొక్కలు కూడా ఇంట్లో సమస్యలు కలిగించవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఇవి ఇంటి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని, అస్తవ్యస్తతను పెంచుతాయని నమ్మకం. ముఖ్యంగా ఇంటి లోపల గోడలపై అల్లుకుపోయే మొక్కలు శుభశక్తిని తగ్గిస్తాయని చెబుతారు. అందుకే వీటిని జాగ్రత్తగా, సరైన ప్రదేశంలో మాత్రమే పెంచాలి.

వాస్తు నిపుణుల సూచనల ప్రకారం, ఇంట్లో పెంచే మొక్కలు ఎప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో సానుకూల శక్తిని పెంచే మొక్కలను ఉంచడం మంచిది

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image2
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Recommended image3
Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Mercury Jupiter Conjunction: బుధ-గురు గ్రహాల శుభ యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Sun Transit: సూర్యుడు రాశిమార్పు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved