MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Sun Transit: సూర్యుడు రాశిమార్పు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు!

Sun Transit: సూర్యుడు రాశిమార్పు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు!

Sun Transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజైన సూర్యుడి సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. త్వరలో సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరించనున్నాడు. ఈ సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉంది. ఆ రాశులేవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : May 14 2026, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సూర్యుడి రాశిమార్పు
Image Credit : Asianet News

సూర్యుడి రాశిమార్పు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపు (మే15 ) చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సూర్య సంచారం చాలా రాశులకు మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కెరీర్, డబ్బు, గౌరవం, కుటుంబ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సూర్య సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఎక్కువ లాభం కలుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి- ధన లాభం
Image Credit : Pixabay

మేష రాశి- ధన లాభం

సూర్యుడు వృషభ రాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి భారీగా ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. ఇది భవిష్యత్తులో వారి ప్రమోషన్‌కు దారి తీస్తుంది. మంచి స్నేహితుల వల్ల జీవితం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి.

36
మిథున రాశి- కొత్త అవకాశాలు
Image Credit : Pixabay

మిథున రాశి- కొత్త అవకాశాలు

మిథున రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. స్నేహితుల మద్ధతు లభిస్తుంది. వృత్తిలో ఆకస్మిక ఎదుగుదల ఉండవచ్చు. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి కావడంతో మనశ్శాంతి లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలం. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

46
సింహ రాశి- శుభవార్తలు
Image Credit : Getty

సింహ రాశి- శుభవార్తలు

సింహ రాశికి అధిపతి సూర్యుడే కాబట్టి, ఈ రాశి వారికి వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పిల్లల ద్వారా ఒక శుభవార్త వింటారు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

56
వృశ్చిక రాశి- ఆస్తి లాభం
Image Credit : our own

వృశ్చిక రాశి- ఆస్తి లాభం

సూర్యుడి రాశి మార్పుతో వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తడుపుతుంది. వీరి వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఇల్లు లేదా షాప్ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. 

66
మకర రాశి- కొత్త వ్యక్తుల పరిచయం
Image Credit : Getty

మకర రాశి- కొత్త వ్యక్తుల పరిచయం

మకర రాశి వారికి ఈ సమయంలో ఒక శుభవార్త అందవచ్చు. సూర్యుడి సంచార సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల దగ్గరి నుంచి శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే యోగం ఉంది. భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే కొత్త వ్యక్తులను కలుస్తారు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Mercury Jupiter Conjunction: బుధ-గురు గ్రహాల శుభ యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Shani Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved