MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Mercury Jupiter Conjunction: బుధ-గురు గ్రహాల శుభ యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

Mercury Jupiter Conjunction: బుధ-గురు గ్రహాల శుభ యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

Mercury Jupiter Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ప్రత్యేకం. నేడు (మే 13న) బుధుడు, గురువు 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల లాభ దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం వల్ల 5 రాశుల వారికి అదృష్టం పట్టనుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : May 13 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ, గురు గ్రహాల లాభ దృష్టి యోగం వృషభ రాశి వారికి శుభప్రదం. వీరు విలాసవంతమైన జీవితాన్ని, సౌకర్యాలను పొందుతారు. పెళ్లికాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

ఈ లాభ దృష్టి యోగం వల్ల మిథున రాశి వారు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్, వ్యాపారంలో విజయం సాధిస్తారు. పెట్టుబడుల నుంచి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ప్రశంసలు, ప్రమోషన్ దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఎప్పటి నుంచో చేయలేకపోయిన కొన్ని పనులను ఈ సమయంలో పూర్చిచేస్తారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లక్కీ.. త్వరగా ధనవంతులు అవుతారు!
Related image2
Shani Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!
35
కన్య రాశి
Image Credit : Pixabay

కన్య రాశి

కన్య రాశి వారికి లాభ దృష్టి యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ యోగం ప్రభావంతో మీకు పూర్వీకుల ఆస్తి నుంచి లాభం కలగవచ్చు. పాత పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడి పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

45
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

లాభ దృష్టి యోగం వల్ల ధనుస్సు రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. సంబంధాల్లో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితం బాగుంటుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. ఉన్నత విద్య చదివే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగుల కల నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయి.

55
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

బుధ-గురు లాభ దృష్టి యోగం మీన రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లక్కీ.. త్వరగా ధనవంతులు అవుతారు!
Recommended image2
Shani Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved