MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • Coconut: కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా?

Coconut: కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా?

Coconut: హిందూ ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ పూజ అయినా,  శుభకార్యం అయినా కొబ్బరికాయను ఉపయోగిస్తారు. ప్రతి పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ ముగిస్తాం. అయితే.. కొబ్బరికాయ కొట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి.  ఆ నియమాలేంటో తెలుసా? 

2 Min read
Author : Rajesh K
Published : Jul 26 2025, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పూజల్లో కొబ్బరికాయ ప్రాముఖ్యత
Image Credit : Pexels

పూజల్లో కొబ్బరికాయ ప్రాముఖ్యత

హిందూ ధర్మంలో కొబ్బరికాయకు విశేష ప్రాధాన్యత ఉంది. ఏ పూజ లేదా శుభకార్యం అయినా కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇది పవిత్రత, శుభత, సమర్పణను సూచిస్తుంది. దేవతలకి నైవేద్యంగా సమర్పిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కొబ్బరికాయ కొట్టడానికి కారణమదే?
Image Credit : Pexels

కొబ్బరికాయ కొట్టడానికి కారణమదే?

కొబ్బరికాయ ప్రాముఖ్యత ముందుగా తెలుసుకోవాలి. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను "శ్రీఫలం" అని పిలుస్తారు. ఇది శుభకార్యాల్లో ప్రధానంగా ఉపయోగించబడే పవిత్ర ఫలం. కొబ్బరికాయ దేహం మానవ శరీరాన్ని ప్రతినిధీకరిస్తుందని భావిస్తారు.  వెలుపల పెచ్చు శరీరాన్ని, లోపల ఉన్న తేలికపాటి నీరు మన ఆత్మను సూచిస్తాయి. ఈ కారణంగా దేవుడి ముందే మన ఆత్మ, మన ప్రాణం అర్పిస్తున్నాం అన్న భావనతో కొబ్బరికాయను కొడుతాం. 

36
పురాణాల ప్రకారం కొబ్బరి ప్రాముఖ్యత
Image Credit : Getty

పురాణాల ప్రకారం కొబ్బరి ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం.. విష్ణువు భూమికి అవతరించినప్పుడు ఆయనతో పాటు లక్ష్మీదేవి, కొబ్బరి చెట్టు, కామధేనువు కూడా భూలోకానికి వచ్చాయని చెబుతారు. అందుకే లక్ష్మీ దేవీ, కొబ్బరి చెట్టు, కామధేను లను సంపద, శుభత,  శుద్ధతకు ప్రతీకలుగా పరిగణిస్తారు. 

46
ఆధ్యాత్మిక విశిష్టత
Image Credit : freepik

ఆధ్యాత్మిక విశిష్టత

హిందూ ధర్మంలో కొబ్బరికాయను శ్రీఫలంగా పిలుస్తారు. “శ్రీఫల” అంటే “లక్ష్మీదేవి ప్రసాదంగా లభించే ఫలం”. కొబ్బరికాయలో బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని విశ్వసిస్తారు.  కొబ్బరికాయపై ఉండే మూడు మచ్చలు త్రిమూర్తులకు సూచన. అలాగే కొబ్బరికాయపై ఉండే రంధ్రాన్ని శివుని తృతీయ నేత్రంతో పోల్చుతారు. అందుకే కొబ్బరిని పూజల్లో ఉపయోగిస్తారు. 

56
 కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు
Image Credit : Getty

కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు

  • కొబ్బరికాయను పూజకు ముందు శుభ్రంగా కడిగి, పీచు ఉన్న చోట పట్టుకొని కొట్టాలి. 
  • టెంకాయ కొట్టే రాయి ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండాలి. టెంకాయ సమంగా పగిలితే శుభసూచకంగా భావిస్తారు. 
  • కొబ్బరి నీటిని ఒక గిన్నెలో తీసుకొని, టెంకాయ చిప్పల్లో పంచదార లేదా పటికబెల్లం వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా సమర్పిస్తే శుభం కలుగుతుందని నమ్మకం.
66
శుభ సూచనలు & ఫలితాలు:
Image Credit : Freepik

శుభ సూచనలు & ఫలితాలు:

శుభ సూచనలు

  • కొబ్బరికాయ తెల్లగా ఉండటం, పువ్వు రావడం, తీర్థం తియ్యగా ఉండటం శుభ సూచకాలు. 
  • కొత్తగా పెళ్లైనవారు కొట్టిన టెంకాయలో పువ్వు ఉంటే సంతానప్రాప్తి జరగవచ్చని నమ్ముతారు. టెంకాయ నిలువుగా పగిలితే కూతురు లేదా కొడుక్కు సంతానం లభించవచ్చని విశ్వాసం.

అశుభ పరిస్థితులు : 

  • పగిలిన టెంకాయ కుళ్లిపోయి ఉంటే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కొని మళ్లీ పూజ చేయాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జ్యోతిష్యం
జీవనశైలి
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Coconut water VS Lemon water: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
Recommended image2
Coconut Oil vs Olive Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved