MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relations: అబ్బాయిల దగ్గర ఇన్ని సీక్రెట్స్ ఉంటాయా..?

Relations: అబ్బాయిల దగ్గర ఇన్ని సీక్రెట్స్ ఉంటాయా..?

వారి దగ్గర సీక్రెట్స్ ని ప్రాణం పోయినా.. కనీసం కట్టుకున్న భార్యకు కూడా చెప్పకుండా ఉంటారట. అసలు.. వారు ఎక్కువగా సీక్రెట్స్.. తమ జీవిత భాగస్వామి దగ్గరే దాస్తూ ఉంటారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 09 2022, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మీరు విన్నారో లేదో.. ఆడవారి నోట నువ్వు గింజ కూడా నానాదు అంటారు. అంటే.. వారికి ఏదైనా విషయం చెబితే.. అది ఎవరికో ఒకరికి చెప్పకుండా ఉండలేరు. కానీ పురుషులు అలా కాదట. వారి దగ్గర సీక్రెట్స్ ని ప్రాణం పోయినా.. కనీసం కట్టుకున్న భార్యకు కూడా చెప్పకుండా ఉంటారట. అసలు.. వారు ఎక్కువగా సీక్రెట్స్.. తమ జీవిత భాగస్వామి దగ్గరే దాస్తూ ఉంటారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

వారు తమ భాగస్వామికి ప్రతిదీ చెప్పడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు రహస్యంగా ఉండటానికి ఇష్టపడతారు. కామన్ గా.. దాదాపు అందరు పురుషులు.. తమ జీవిత భాగస్వామి దగ్గర దాచాలి అనుకునే సీక్రెట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

310
Image: Getty Images

Image: Getty Images

1) పురుషులు సెక్స్‌ను ఇష్టపడతారు. కానీ వారు తమ పార్ట్ నర్ తో కూడా చెప్పని సీక్రెట్ ఏమిటంటే.. వారు మార్పు లేకుండా.. ఎప్పుడూ ఒకేలా సెక్స్ చేయాలి అనే విషయాన్ని పెద్దగా ఇష్టపడరు. తమ పార్ట్నర్ నిత్యం మిషినరీ సెక్స్ ని ఎంచుకుంటే అది వారికి నచ్చదట. కానీ.. ఆ విషయం భార్య ముందు చెప్పే ధైర్యం మాత్రం చేయరట. నిజానికి వీరికి రోల్ ప్లే, విభిన్న సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించాలనే కుతూహలం ఎక్కుగా ఉంటుందట. 
 

410
Image: Getty Images

Image: Getty Images

2) మీరు వినే ఉంటారు.. ఈ మధ్య మా ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోయింది.. అని చాలా మంది మహిళలు వాపోతూ ఉంటారు. దీనికి కారణం మీ భర్త మీకు చెప్పకపోవచ్చు. కానీ.. మీరు తరచూ వారితో గొడవలు పడుతూ.. ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తూ వెళ్లారనుకోండి. చిన్న చిన్న విషయాలని పెద్దదిగా చేసి వారిని ఇబ్బంది పెడితే.. వారికి మీ పట్ల ఇష్టం తగ్గిపోయి.. సెక్స్ పట్ల ఆసక్తి తగ్గించేసుకుంటారు.   
 

510
Image: Getty Images

Image: Getty Images

3) పురుషులు రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటానికి ఇష్టపడరట. అంతేకాదు.. వీరు ఏడుపులు, ఎమోషన్స్ ఉండే సినిమాలను కూడా ఇష్టపడరట. కేవలం వారు రొమాంటిక్ సినిమాలు మాత్రమే చూడటానికి ఇష్టపడతారట.

610
Image: Getty Images

Image: Getty Images

4)  చాలా మంది స్త్రీలు తమ శరీరం చల్లగా ఉన్నప్పుడు.. వేడి కోసం.. తమ భర్తపై చేతులు, కాళ్లు వేస్తూ ఉంటారు. అయితే.. అలా తమను హీటర్స్ గా వాడటం పురుషులకు నచ్చదట. కానీ ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి వీరు ఇష్టపడరట. 
 

710
Image: Getty Images

Image: Getty Images


5) మనిషి నిజంగా ఏదైనా పొందాలనుకున్నప్పుడు అబద్ధం చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు అని పురుషులు భావిస్తారట. వారు ఎవరినైనా సంతోషపెట్టాలని ఆసక్తిగా ఉంటే, వారు అబద్దాలు చెప్పడానికి కూడా వెనకాడరట.
 

810

6) మీరు మీ అంచనాలన్నింటినీ వారిపై పడవేసినప్పుడు పురుషులు దానిని అసహ్యించుకుంటారు. భార్య అవసరాలు తీర్చడం భర్త బాధ్యత నిజమే. కానీ వారిపై బలవంతంగా మీరు మీ అంచనాలను, బాధ్యతలను రుద్దకూడదు. అది వారికి చిరాకు కలిగిస్తుంది. కానీ.. ఆ విషయాన్ని వారు బయటపెట్టకుండా తమలో తామే సీక్రెట్ గా ఉంచుకుంటారు. 

910

7) చాలా మంది తమ భార్యలను ఫస్ట్ టైమ్ చూడగానే పడిపోయానని.. నీ నవ్వు అలా ఉందని.. ఇలా ఉందని చెబుతూ ఉంటారు. అయితే.. అందులో మొత్తం నిజం ఉండకపోవచ్చు. కేవలం వారు మిమ్మల్ని ఆకర్షించడానికి అలా అబద్దం చెప్పి ఉండొచ్చు. అయితే.. తాము అలా ఇంప్రెస్ చేయడానికి అబద్దం చెప్పాము అనే విషయాన్ని కూడా పురుషులు చాలా సీక్రెట్ గా ఉంచుతారట. 
 

1010
Couple Goals

Couple Goals

8) పురుషులు కూడా తమ భాగస్వామి సోదరి లేదా బెస్ట్ ఫ్రెండ్‌ని కొన్ని సమయాల్లో ఆకర్షణీయంగా చూస్తారు కానీ వారు తమ భార్య ముందు ఆ విషయం చెప్పడానికి ధైర్యం చేయరు. సీక్రెట్ గా ఉంచుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
పురుషులు
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved