MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లి తర్వాత ఆడవాళ్లు గూగుల్ లో ఏం వెతుకుతారో తెలిస్తే మగవారు షాకే..

పెళ్లి తర్వాత ఆడవాళ్లు గూగుల్ లో ఏం వెతుకుతారో తెలిస్తే మగవారు షాకే..

గూగుల్ లో దొరకనిదంటూ ఏదీ ఉండదు. అందుకే మనలో చాలా మంది గూగుల్ తల్లినే నమ్ముకుంటారు. వంటల నుంచి ఎలాంటి డ్రెస్ లు వేసుకుంటే బాగుంటుంది వరకు.. ప్రతి ఒక్కటీ గూగుల్ మనకు సలహాలు, సూచనలు ఇస్తుంది. తెలియని విషయాలను కూడా నిర్మొహమాటంగా చెప్తేస్తుంది. అయితే పెళ్లైన తర్వాత ఆడవాళ్లు ఎలాంటి విషయాల గురించి గూగుల్ లో వెతుకుతున్నారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు తెలుసా?   

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 10 2023, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గూగుల్

గూగుల్

ప్రస్తుత కాలంలో ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదన్న ముచ్చటే ఉండదు. ఎందుకంటే మన చుట్టు పక్కల వాళ్లకు తెలియని విషమైనా.. వితిన్ సెకండ్స్ లో గూగుల్ తల్లి మనకు చెప్పేస్తుంది. అందుకే ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన అవసరాలలో ఒక భాగంగా మారింది. ఎలాంటి సందేహమైనా? ఎలాంటి చిక్కు ప్రశ్నకైనా గూగుల్ ఇట్టే ఆన్సర్ ఇచ్చేస్తుంది. అందుకే చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేసి ఎన్నో వింతలను, విశేషాలను తెలుసుకుంటుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గూగుల్

గూగుల్

అబ్బాయిల సంగతి పక్కన పెడితే పెళ్లి తర్వాత ఆడవాళ్లు గూగుల్ లో ఎలాంటి విషయాలను వెతుకుతారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు తెలుసా? అవును పెళ్లైన తర్వాత మహిళలు చిన్న చిన్న విషయాలకు కూడా గూగుల్ సాయం తీసుకుంటారని ఓ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆడవాళ్లు గూగుల్ లో సెర్చ్ చేసే విషయాలను తెలుసుకుంటే నవ్వు ఆపుకోలేరు. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. 

37
గూగుల్

గూగుల్

భర్త గురించి.. 

గూగుల్ డేటా ప్రకారం.. చాలా మంది పెళ్లైన ఆడవారు వాళ్ల భర్తకు సంబంధించిన ఎన్నో విషయాల కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తారు. ఆడవారు తమ భర్తల ఇష్టాయిష్టాల గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. దీనిలో అస్సలు తప్పు లేదు. పెళ్లయిన తర్వాత ప్రపంచంలోని ప్రతి మహిళ తన భర్తకు ఏది ఇష్టం, ఏది ఇష్టముండదో తెలుసుకోవాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. కొంతమంది మహిళలు తమ భర్తల గురించి ఇతరులను అడగలేని ఇలాంటి ప్రశ్నలు మనసులో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లకు సపోర్ట్ గూగుల్ మాత్రమే కదా.
 

47
గూగుల్

గూగుల్

భర్తను బానిసగా చేయడం ఎలా?

ఇది నిజంగా నవ్వు తెప్పించే విషయమే. అయితే కొంతమంది పెళ్లి తర్వాత భర్తలను బానిసలుగా మార్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటారు. ఇలాంటి వాటిపై కొంతమంది మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారట. అంతేకాదు పెళ్లయిన తర్వాత భర్త ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఆందోళన చెందుతుంటారట. ఇలాంటి మహిళలు తమ భర్త ఆనందంగా ఉండటం కోసం స్పెషల్ వంటను వండటమే కాకుండా వారికోసం రకరకాల గిఫ్ట్ ఆప్షన్లను కూడా వెతుక్కుంటారట.

57
గూగుల్

గూగుల్

భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా?

భర్తలే కాదు భార్యలు కూడా తమ భర్త గురించి ఎంతో ఆలోచిస్తారట. అంటే భర్తను ఎలా ఇంప్రెస్ చేయాలి అని, అలాగే బిడ్డను కనడానికి ఏ నెల సరైంది అంటూ ఎన్నో విషయాలను సెర్చ్ చేస్తారు. పెళ్లైన తర్వాత ఆడవాళ్లు బిడ్డను కనడం నుంచి భర్తను సంతోషపెట్టడం, యవ్వనంగా ఉండటం వరకు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తారట. 
 

67
గూగుల్

గూగుల్

కెరీర్ కు సంబంధించిన ప్రశ్నలు

పెళ్లి తర్వాత ఆడవారి జీవితాలు చాలా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే కెరీర్ వారికి రెండో ఛాయిస్ అవుతుంది. పెళ్లి తర్వాత తమ జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోవడానికి చాలా మంది మహిళలు ఇలా గూగుల్ లో సెర్చ్ చేస్తారట. 
 

77
గూగుల్

గూగుల్

కుటుంబంలో ఎలా భాగం కావాలి?

కొందరు మహిళలు తమ భర్త కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలనుకుంటారు. తక్కువ సమయంలో కుటుంబంలో ఎలా భాగం కావాలో తెలుసుకోవడానికి గూగుల్ సహాయం తీసుకుంటారట. తమ కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలనే కుతూహలం కూడా వీళ్లలో ఉంటుంది. అలాగే కొందరు మహిళలు తమ అత్తగారిని సంతోషంగా ఉంచేందుకు గూగుల్ లో రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved