MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • Relationship: మగవాళ్ళు ఈ రహస్యాలని బయట పెట్టరు.. ఎందుకో తెలుసా!

Relationship: మగవాళ్ళు ఈ రహస్యాలని బయట పెట్టరు.. ఎందుకో తెలుసా!

Relationship: మగవాళ్ళు చాలా విషయాలలో మెచ్యూర్డ్ గా  ఉంటారు. ప్రతి విషయాన్ని పదిమందితో షేర్ చేసుకోవటానికి ఇష్టపడరు. అలాగే ప్రతి విషయాన్ని గొడవపడరు. అలా చేయటానికి గల కారణాలు తెలుసా.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!  

2 Min read
Navya G
Published : Oct 18 2023, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 సాధారణంగా మగవాళ్ళు చాలా క్యాజువల్ గా ఉంటారు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ప్రతి చిన్న విషయం మీద లోతుగా అబ్జర్వేషన్ పెట్టరు. అలాగే ప్రతి చిన్న విషయానికి ఆడవాళ్ళలాగా మనసు పాడు చేసుకుని ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయరు, అసలు దాని గురించి డిస్కస్ కూడా చేయరు.

26
Asianet Image

 అలాగే ప్రతి మగవాడు ఆడవాళ్ళు తనకి గౌరవం ఇవ్వాలి అనుకుంటాడు. అలాగే తన భాగస్వామి చిన్న పనికి పొగిడినా కూడా మగవాళ్ళు పడిపోతారు. వారు తదుపరి అభినందన కోసం అవసరమైన పనులన్నీ చేయడం ప్రారంభిస్తారు. అందుకే "ఆడదాని ఓర చూపులో జగన ఓడిపోని ధీరుడెవ్వడు" అని ఒక కవి గారు ఎప్పుడో చెప్పారు. అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళ లాగా పనికిమాలిన విషయాలకు వివాదాలు పెట్టుకోరు.
 

36
Asianet Image

 విశేషమేమంటే కొన్నిసార్లు తన భార్య తనతో ఎందుకు పోట్లాడుతుందో కూడా వారికి తెలియదు. అవసరం అనుకుంటే తప్ప మగవాళ్ళు చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టరు. అలాగే పురుషులు ఒప్పుకోరు కానీ వాళ్ళు ప్రతి స్త్రీని చూస్తారు. వారి రూపాన్ని బట్టి వారికి విలువ ఇస్తారు.
 

46
Asianet Image

ఎవరైనా నచ్చితే వాళ్ల వ్యక్తిగతం గురించి తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు కూడా. అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగే చాలా విషయాలకు భయపడతారు కానీ దానిని వ్యక్తం చేయరు. ఎందుకంటే ఏ మగవాడు తను బలహీనుడును అని చెప్పుకోవటానికి ఇష్టపడడు.
 

56
Asianet Image

సమాజం ముందు తమని తాము ధైర్యవంతులుగా నిరూపించుకోవడానికి అవసరమైన పనులన్నీ చేస్తారు. అలాగే ప్రతి మనిషికి తన భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు అవసరం కానీ మగవారు దానిని వినరు, అలాగే బహిరంగంగా చర్చించటానికి ఇష్టపడరు. కానీ లోన మాత్రం వాళ్లు భాగస్వామి చేత ప్రేమించబడాలని కోరుకుంటారు. వీటితోపాటు చాలా విషయాలని పురుషుడు సమాజంతో చర్చించటానికి ఇష్టపడడు.
 

66
Asianet Image

 అందుకు కారణం సమాజం ముందు తను చిన్న చూపు చూస్తుందేమో అనే భయం. మగవాడు ఎప్పుడూ భయపడకూడదని కన్నీరు పెట్టకూడదని,అలాంటి వాళ్ళు మగవాళ్ళు కాదు అనే ఒక అపోహ మన దేశంలో నాటుకు పోయింది. ప్రస్తుతం మగవాళ్ళు ప్రవర్తనకి ఈ అపోహ కూడా ఒక కారణం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Relationship: ఇలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు...ఏం చేయడానికైనా రెడీనే!
Relationship: ఇలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు...ఏం చేయడానికైనా రెడీనే!
Relationship: అత్తగారితో తరచూ గొడవలు జరుగుతున్నాయా? మీరు చేయాల్సింది ఇదే..!
Relationship: అత్తగారితో తరచూ గొడవలు జరుగుతున్నాయా? మీరు చేయాల్సింది ఇదే..!
Relationship: ఫ‌స్ట్ నైట్ ఈ త‌ప్పులు చేస్తే.. జీవితాంతం బాధ‌ప‌డాల్సిందే
Relationship: ఫ‌స్ట్ నైట్ ఈ త‌ప్పులు చేస్తే.. జీవితాంతం బాధ‌ప‌డాల్సిందే
Top Stories
Amazon Prime Day 2025 - iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు
Amazon Prime Day 2025 - iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు
Telugu Cinema News Live: జబర్దస్ షోకి నాగబాబు అదిరిపోయే రీ ఎంట్రీ.. తన అడ్డాలో కూర్చుని 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ, రచ్చ చేసిన అనసూయ
Telugu Cinema News Live: జబర్దస్ షోకి నాగబాబు అదిరిపోయే రీ ఎంట్రీ.. తన అడ్డాలో కూర్చుని 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ, రచ్చ చేసిన అనసూయ
థగ్ లైఫ్ నుండి స్క్విడ్ గేమ్ 3 వరకు, OTTలో  టాప్ 5 సినిమాలు , వెబ్ సిరీస్ ఏవో తెలుసా?
థగ్ లైఫ్ నుండి స్క్విడ్ గేమ్ 3 వరకు, OTTలో టాప్ 5 సినిమాలు , వెబ్ సిరీస్ ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved