MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Relationship: బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

Relationship: బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రేమ, పెళ్లి చాలా ప్రత్యేకమైనవి. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలంటే.. వారి మససులు, ఇష్టాలు, అభిప్రాయాలు కలవాలి. ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఏదైనా సరే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా కలిసుండటం కష్టం. అలాంటప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Mar 22 2025, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏదైనా ఇష్టాలు కలువనప్పుడు విడిపోవడం ఖాయం. కానీ బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకపోవచ్చు అంటున్నారు నిపుణలు. మరి స్నేహితులను పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

స్నేహితులను పెళ్లి చేసుకుంటే?

సాధారణంగా స్నేహితులు ఒకరిపై ఒకరు ఇష్టం కలిగి ఉంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఉంటారు. అలవాట్లు, ఇష్టాలు, కష్టాలు అన్నీ స్నేహితులకు తెలుస్తాయి. కాబట్టి స్నేహితులను పెళ్లి చేసుకుంటే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. ఎలాంటి విషయాన్ని అయినా ఇద్దరు ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నమ్మకం, నిజాయితీ

నమ్మకం, నిజాయితీ

నమ్మకం, నిజాయితీనే అందమైన స్నేహానికి పునాది. ఆల్రెడీ నమ్మిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం ఇంకా బాగుంటుంది. అభద్రత భావం ఉండదు.

37
ఇష్టాలు, అభిరుచులు

ఇష్టాలు, అభిరుచులు

చాలామంది స్నేహితులకు అభిరుచులు, ఆసక్తి, అలవాట్లు అన్నీచాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ జంట జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయచ్చు. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసినప్పుడు వారి మధ్య ఎలాంటి దూరాలకు తావుండదు.

47
బలమైన బంధం

బలమైన బంధం

తాళి కట్టిన వెంటనే అక్కడ బలమైన బంధం ఏర్పడుతుందని చెప్పలేం. కానీ స్నేహితుల్లో ఆల్రెడీ ఈ బంధం ఉంటుంది. కాబట్టి వారు పెళ్లి చేసుకోవడం ద్వారా వారి బంధం ఇంకా బలపడుతుంది.

57
జీవితంలో సంతోషం

జీవితంలో సంతోషం

స్నేహితులకు ఒకరి గుణం మరొకరికి తెలుస్తుంది. వారు పెళ్లి చేసుకుంటే ఇద్దరూ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఎదుటి వ్యక్తి ఏ విషయాన్ని ఎలా తీసుకుంటారో వారికి ముందుగానే అవగాహన ఉంటుంది.

67
కుటుంబ పరిచయం

కుటుంబ పరిచయం

కుటుంబం ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? గతంలో ఏం జరిగింది అనే దాని గురించి కూడా స్నేహితుల మధ్య చర్చ జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల గురించి ముందుగానే వరకు తెలిసి ఉంటుంది. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.

77
కలిసి ఎదగవచ్చు

కలిసి ఎదగవచ్చు

ఇప్పటికే ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు. ఇద్దరి ప్లస్, మైనస్ కూడా తెలిసి ఉండడం వల్ల ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎదగవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved