MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Relationship
  • Relationship: భాగస్వామితో విసిగిపోతున్నారా.. నూతన ఉత్సాహం కోసం ఇలా చేయండి!

Relationship: భాగస్వామితో విసిగిపోతున్నారా.. నూతన ఉత్సాహం కోసం ఇలా చేయండి!

Relationship: కొన్ని బంధాలు కొత్తలో ఉన్నంత అందంగా కాలం గడుస్తున్న కొద్దీ ఉండవు. పాతపడుతున్న బంధాలని నూతన ఉత్సాహంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 06 2023, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 చాలా బంధాలు పెళ్లయిన కొత్తలో ఎంతో అందంగా ఆప్యాయంగా ఉంటాయి. ప్రపంచంలో తన భాగస్వామి తప్ప మరెవరు వద్దు అని ఎంత గాఢంగా పెనం వేసుకుంటుంది ఆ బంధం. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు తన భాగస్వామి తప్పు చేసిన అది తమకి ఒప్పుగానే కనిపిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 కానీ పోను పోను చిన్న తప్పు కూడా క్షమించరాని నేరంగా మారుతుంది బంధం భారంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ తేడా దీనికి కారణాలు ఏమిటి మళ్ళీ ఆ బంధాన్ని నూతన ఉత్సాహంతో నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం. మీ భాగస్వామితో ఏమైనా గొడవలు జరిగినప్పుడు..
 

36

 జీవితం తొలి రోజుల్లో జరిగిన మధురమైన సంఘటనని గుర్తు చేసుకోండి అప్పుడు మనిషిలో మార్పు పరిస్థితుల వలన అని గ్రహిస్తారు. అలా కాకుండా తప్పు చేశారు అంటూ సాధిస్తుంటే అవతలి వ్యక్తి కూడా మీలో తప్పులను వెతుకుతూ సమస్యని మరింత జటిలం చేస్తారు.
 

46

 పెళ్లయిన కొత్తలో రోజంతా తనతోనే గడిపిన భాగస్వామి పోను పోను బాధ్యతల వలన ఆ విధంగా గడపలేక పోతారు. అది కూడా మీ భాగస్వామికి  చికాకు కలిగించవచ్చు కాబట్టి ఎందుకు ఎక్కువ సమయం తమతో గడపలేకపోతున్నారు మీ భాగస్వామికి వివరించండి.
 

56

 అలా అని భాగస్వామిని పట్టించుకోకుండా బాధ్యతల్లో పడిపోకండి. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళండి అంతేకానీ ఆమె చిరాకు పడిందని మీరు కూడా చిరాకు పడితే మాట మాట పెరిగి బంధం బరువు అవుతుంది. ఒకరి మాట ఒకరు వినలేని పరిస్థితికి వచ్చినప్పుడు..
 

66

 అవసరమైతే పెద్దవాళ్ల సలహా సహాయం తీసుకోండి లేదంటే రిలేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి. వారు సూచించే సలహాలని పాటించండి. పాజిటివ్ గా ఆలోచిస్తే బంధం ఎప్పుడు  కొత్తగానే అందంగానే ఉంటుంది. కాబట్టి నూతన ఉత్సాహంతో బంధం బలపరుచుకోవటానికి ఇద్దరు కలిపి అడుగులు వేయండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved