MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: పిల్లలకు టీ ఇస్తున్నారా? పేరెంట్స్ వీటిని కచ్చితంగా తెలుసుకోండి!

Parenting Tips: పిల్లలకు టీ ఇస్తున్నారా? పేరెంట్స్ వీటిని కచ్చితంగా తెలుసుకోండి!

మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే పెద్దవాళ్లు టీ తాగేటప్పుడు వారి చుట్టూ ఉండే పిల్లలు కూడా టీ ఇవ్వమని అడుగుతుంటారు. అసలు పిల్లలు టీ తాగడం మంచిదేనా? దానివల్ల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : Jul 15 2025, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పిల్లలకు టీ ఇవ్వడం మంచిదేనా?
Image Credit : ai

పిల్లలకు టీ ఇవ్వడం మంచిదేనా?

ఫుడ్ లేకపోయినా మంచిదే కానీ.. టీ ఉంటే చాలని చాలామంది అనుకుంటారు. అయితే పెద్దవాళ్లు టీ తాగడం చూసి.. చాలామంది పిల్లలు వారికి కూడా టీ కావాలని అడుగుతుంటారు. అప్పుడు చాలామంది పేరెంట్స్ బిస్కెట్లతో పాటు టీ ఇస్తుంటారు. కానీ పిల్లలకి టీ ఇవ్వడం మంచిదేనా? అది వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిపుణుల ప్రకారం..
Image Credit : AI

నిపుణుల ప్రకారం..

పిల్లలకి టీ ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. 10-12 కిలోల బరువున్న చిన్న పిల్లలకి ఒక కప్పు టీ ఇస్తే.. అది తాగిన తర్వాత వాళ్లు ఆహారం తినరట. సాధారణంగా పిల్లలు టీతో పాటు బిస్కెట్లు తింటుంటారు. దానివల్ల వారు వేరే ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరట. పిల్లలకి ఉదయం లేదా సాయంత్రం టీ ఇస్తే వారికి ఆకలి తగ్గడమే కాదు.. పప్పులు, పండ్లు, కూరగాయల లాంటివి తినడం మానేస్తారట.

34
పిల్లల బరువుపై ప్రభావం
Image Credit : AI

పిల్లల బరువుపై ప్రభావం

దానివల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. పిల్లల బరువు కూడా తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల రక్తహీనత వస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అందుకే పిల్లలకి టీ అలవాటు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

44
ఈ సమస్యలు కూడా...
Image Credit : Freepik

ఈ సమస్యలు కూడా...

-  పిల్లలకి టీ ఇస్తే వాళ్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- కెఫీన్ తీసుకోవడం వల్ల పిల్లలకి నిద్ర సరిగ్గా పట్టదు. మీరు పిల్లలకి కొంచెం టీ లేదా కాఫీ ఇచ్చినా చాలాసార్లు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది.
- టీ వల్ల పిల్లలకి ఎలాంటి పోషకాలు అందవు. అందుకే పిల్లలకి టీ ఇవ్వకుండా పోషకాలున్న ఆహారం ఇవ్వాలి.
- పెద్దవాళ్ళు టీకి బానిసలైనట్టే, పిల్లలు కూడా టీకి బానిసలవుతారు. టీ అలవాటు ఒకరకమైన మత్తు లాంటిది. అందుకే పిల్లలు టీకి బానిసలు కాకుండా చూసుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Parenting tips: పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!
Recommended image2
ఈ ఫుడ్స్ పెడితే మీ పిల్లల బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved