ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్ ఉన్న ఆకుకూరలు పిల్లల మెదడుపై మంచి ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్లలో ఉండే విటమిన్లు B6, B12, ఫోలేట్, కోలిన్ (43) వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
వేరుశనగలో ఉండే విటమిన్ E నరాలను రక్షిస్తుంది. మెదడు పనితీరుకు అవసరమైన థయామిన్ కూడా వేరుశనగలో ఉంటుంది.
జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడే ఫోలేట్ ధాన్యాల్లో పుష్కలంగా ఉంటుంది. శ్రద్ధ, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడే విటమిన్ B కూడా వీటిలో ఉంటుంది.
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల కడుపు నింపడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
Curry Leaves: కరివేపాకుతో కలిగే బెనిఫిట్స్.. మీరు అస్సలు ఊహించలేరు..
Calcium: పాల కంటే ఎక్కువ కాల్షియం అందించే ఆహారాలు ఇవే.. !
Walnuts : రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Health Tips: ఈ ఆహారాలను నీళ్లలో నానబెట్టి తింటే.. ఇన్ని లాభాలా?