MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • ఓ నగరం నుండి మరో నగరానికి కదిలే ఏటీఎం ... ఇదెలా సాధ్యమో తెలుసా?

ఓ నగరం నుండి మరో నగరానికి కదిలే ఏటీఎం ... ఇదెలా సాధ్యమో తెలుసా?

ఇండియన్ రైల్వే సరికొత్త ప్రయోగం చేసింది. ప్రయాణ సమయంలో రైలు దిగకుండానే డబ్బులు పొందే ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏకంగా కదిలే రైలులో ఏటిఎంను ఏర్పాటుచేసారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 16 2025, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇక కదిలే రైళ్లలో డబ్బులు డ్రా

ఇక కదిలే రైళ్లలో డబ్బులు డ్రా

ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వేలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా అలాంటి ఓ వినూత్న ప్రయోగమే చేసింది. కదిలే రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఇలా ప్రయాణంలో ఉండగానే డబ్బు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో రైలు ప్రయాణ అనుభవాన్నే మార్చేయనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ఏటిఎం

పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ఏటిఎం

భారతదేశంలో తొలిసారిగా రైలులో ఏటీఎం ఏర్పాటు చేసి విజయవంతంగా ప్రయోగం నిర్వహించారు. మన్మాడ్, ముంబై మధ్య నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.

37
ఏటీఎం ప్రయోగం విశేషాలు

ఏటీఎం ప్రయోగం విశేషాలు

ఏసీ కోచ్‌లోని ప్యాంట్రీ స్థలంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. షట్టర్ డోర్‌తో భద్రత కల్పించారు. ప్రయోగం సమయంలో కొన్ని నో-నెట్‌వర్క్ జోన్లలో, ముఖ్యంగా సార, ఇగత్పురి మధ్య సొరంగంలో, స్వల్ప అంతరాయం ఏర్పడింది.

47
ఏ బ్యాంకు సదుపాయం?

ఏ బ్యాంకు సదుపాయం?

ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం మెషీన్‌ను అందించింది. రైలు ప్రయాణ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

57
ఏటీఎం ప్రత్యేకత

ఏటీఎం ప్రత్యేకత

రైలు వేగం, ప్రకంపనలను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. కోచ్‌లో స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్ మార్పులు చేశారు. సీసీటీవీతో ఏటీఎంను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

67
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఏటీఎంలు లేని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించేవారికి, అత్యవసర డబ్బు అవసరమైనప్పుడు, దూర ప్రయాణాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, వ్యాపార తరగతి ప్రయాణికులకు ఇది గేమ్ ఛేంజర్ అవుతుంది.

77
ఏటీఎం ఏర్పాటు కోసం మార్పులు

ఏటీఎం ఏర్పాటు కోసం మార్పులు

ప్రకంపనలను తట్టుకునే ప్లాట్‌ఫామ్, విద్యుత్ స్థిరత్వం కోసం అదనపు సపోర్ట్, నెట్‌వర్క్ కనెక్టివిటీని పెంచడానికి సిగ్నల్ బూస్టింగ్ పరికరాలు ఏర్పాటు చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
జీవనశైలి
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved